మా ఇష్టం తీశా చూసుకోండి - వ‌ర్మ‌

Webdunia
శుక్రవారం, 25 ఫిబ్రవరి 2022 (17:36 IST)
Naina Ganguly, Apsara Rani
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం లో నైనా గంగూలీ, అప్సర రాణి ప్రధాన పాత్రధారులుగా న‌టించిన చిత్రం `మా ఇష్టం`. సుప్రీం కోర్టు సెక్షన్ 377 రద్దు చేసిన తర్వాత ఇండియా లో మొట్ట మొదటి లెస్బియన్ నేపథ్యం లో క్రైమ్ డ్రామా గాచిత్రం రూపొందింది. 
 
సెన్సార్ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని ఏప్రిల్ 8 వ తారీఖు థియేటర్లలో విడుదల అవ్వనున్నట్టుగా చిత్ర బృందం ప్రకటించింది. 
 
అబ్బాయి, అమ్మాయి మధ్య కాకుండా, ఇద్దరు అమ్మాయిల మధ్య కలిగిన ప్రేమ ఎలాంటి పరిస్థితులకి దారి తీసింది అన్న థ్రిల్లింగ్ అంశాలతో క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం భారత దేశం లోనే మొట్ట మొదటి పూర్తి స్థాయి లెస్బియన్ చిత్రం గా మన ముందుకి రాబోతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పవన్ కళ్యాణ్ హత్యకు కుట్ర... రాజోలులో రెక్కీ సక్సెస్

తీవ్రరూపం దాల్చిన దిత్వా తుపాను - ఏపీలో అత్యంత భారీ వర్షాలు

తాగుబోతు భర్త వేధింపులు.. భరించలేక హత్య చేసిన భార్య

Pawan Kalyan: అమరావతి అభివృద్ధికి కేంద్రం అమూల్యమైన మద్దతు.. పవన్ కల్యాణ్

కియర్ని- స్విగ్గీ వారి హౌ ఇండియా ఈట్స్ 2025 ఎడిషన్: డిన్నర్ కంటే అర్థరాత్రి భోజనాలు 3 రెట్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments