నేను కిందపడి ఏడ్చే వరకూ వదల్లేదు, చేస్తూనే వున్నాడు: బాలీవుడ్ నటి షాకింగ్

Webdunia
శనివారం, 30 అక్టోబరు 2021 (12:39 IST)
ఫోటో కర్టెసీ-ట్విట్టర్
బాలీవుడ్ నటీమణులు ఏ విషయాన్నైనా బోల్డ్‌గా చెప్పేస్తుంటారు. తాజాగా బాలీవుడ్ నటి కుబ్రా సైట్ తను నటిస్తున్న వెబ్ సిరీస్ సంబంధించి ఓ షాకింగ్ విషయాన్ని చెప్పింది.

 
సైఫ్ అలీఖాన్, నవాజుద్దీన్ సిద్దిఖీ ప్రధాన పాత్రలు చేస్తున్న సాక్రెడ్ గేమ్స్ సిరీస్‌లో తను ట్రాన్స్ ఉమెన్ పాత్ర పోషించానని చెప్పింది. ఈ పాత్రతో నవాజుద్దీన్ శృంగారం చేసే సీన్ వున్నదనీ, ఆ సీన్ రక్తి కట్టించేందుకు నవాజుద్దీన్ తో తనపై ఏడుసార్లు శృంగారం సీన్లు చిత్రీకరించారని చెప్పింది.

 
ఆరు సార్లు తీసినా సరిగా రాలేదని చెప్పడంతో ఏడోసారి అతడు శృంగారం సీన్ షూట్ చేస్తుండగా నాకు ఏడుపు వచ్చి కిందపడి ఏడ్చాననీ, దాన్ని కూడా షూట్ చేసారని చెప్పుకొచ్చింది. ఇందులో తన పాత్ర చాలా శక్తివంతమైనదని అంటోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వామ్మో వింత వ్యాధి : చిన్నారి శరీరమంతా బొబ్బలే (వీడియో)

#JEEMain2026 షెడ్యూల్ రిలీజ్... జనవరి నెలలో మెయిన్స్ పరీక్షలు

రూ.2 కోట్లు ఎదురు కట్నమిచ్చి 24 యేళ్ల యువతిని పెళ్లాడిన 74 యేళ్ల తాత!!

ఒకే వేదికపై ఇద్దరు యువతులను పెళ్లి చేసుకున్న యువకుడు

ఆ స్వీట్ చాలా కాస్ట్లీ గురూ... స్వర్ణ ప్రసాదం రూ.1.11 లక్షలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments