Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాట్ ఏ ఐడియా సన్నీ.. కండోమ్‌ యాడ్‌లో ఎందుకు నటిస్తుందో తెలుసా?

బాలీవుడ్ స్టార్ హీరోయిన్, మాజీ పోర్న్‌స్టార్ సన్నీ లియోన్ శృంగారోపదేశాలు వల్లిస్తుంది. శృంగారంలో తన అనుభవాన్ని జోడించి తన అభిమానులకు శృంగారంలో ఉచిత సలహాలను బోధిస్తుంది. ఇంతకీ అసలు విషయం ఏంటంటే... అవాం

Webdunia
బుధవారం, 13 జులై 2016 (14:52 IST)
బాలీవుడ్ స్టార్ హీరోయిన్, మాజీ పోర్న్‌స్టార్ సన్నీ లియోన్ శృంగారోపదేశాలు వల్లిస్తుంది. శృంగారంలో తన అనుభవాన్ని జోడించి తన అభిమానులకు శృంగారంలో ఉచిత సలహాలను బోధిస్తుంది. ఇంతకీ అసలు విషయం ఏంటంటే... అవాంఛిత గర్భం, లైంగిక వ్యాధుల బారిన పడకుండా కండోమ్ వాడమని సూచిస్తుంది. కండోమ్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న సన్నీ మాట్లాడుతూ... కండోమ్‌తో శృంగారంలో పాల్గొనడం వల్ల అవాంఛిత గర్భం రాకుండా నిరోధించడం మాత్రమేకాక ఇతర సుఖవ్యాధుల నుంచి తప్పించుకోవచ్చునని అంటుంది.
 
ఈ కారణంతోనే తాను కండోమ్ బ్రాండ్‌లకు ప్రచారకర్తగా ఉన్నట్టు పేర్కొంది. అయితే అగ్ర కథానాయికలు ఎందుకు కండోమ్ ప్రకటనలు చేయడం లేదని విలేఖరి అడిగిన ప్రశ్నకు... 'ఇలాంటి అంశాల్లో ఎవరి ఇష్టం వారిది. ఎవరి అభిప్రాయం వారిదని టాలెంట్‌గా సన్నీ కప్పిపుచ్చింది. సురక్షిత శృంగారం గురించి, కండోం గురించి ఎంతగా  ప్రచారం చేస్తున్నప్పటికీ.. ఇప్పటికి ప్రాణాంతక వ్యాధి బారిన చాలా మంది చిక్కుకుంటున్నారు.
 
ప్రాణాంతక వ్యాధి ఒక్కటే కాకుండా.. ఇతర సుఖవ్యాధులు కూడా సోకుతున్నాయని.. అందుకే కండోమ్ వాడండి, సురక్షిత శృంగారంలో పాల్గొనండి అంటూ ప్రచారం చేస్తుంది... ఎంతైనా అనుభవజ్ఞురాలు కదా ఈ పోర్న్ సుందరి సన్నీలియోన్! 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రియురాలు మోసం చేసిందని సూసైడ్.. అలెర్ట్ అయిన ఏఐ.. అలా కాపాడారు?

ఇన్ఫెక్షన్ సోకిందని ఆస్పత్రికి వెళ్లిన పాపానికి ప్రైవేట్ పార్ట్ తొలగించారు..

కన్నడ నటి రన్యారావు ఆస్తులు జప్తు - వాటి విలువ ఎంతో తెలుసా?

2029లో మా అంతు చూస్తారా? మీరెలా అధికారంలోకి వస్తారో మేమూ చూస్తాం : పవన్ కళ్యాణ్

తెలంగాణలోని 15 జిల్లాల్లో జులై 9 వరకు భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం