Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను మ్యాజిక్‌ని నమ్ముతాను : నాని

Webdunia
మంగళవారం, 6 డిశెంబరు 2022 (10:59 IST)
Nani and team
సినిమా అంటేనే మాయ. ఏది హిట్. ఏది.ఫట్ తెలుసుకోవడం కష్టం. చాలా సినెమాలు లాజిక్ ఉండేవి. కేవలం మ్యాజిక్ నమ్ముతారు. ప్రేక్షకులు కూడా అంతే. నాని తీసిన హీట్ 2  సినిమా సిక్స్ కోసం సెలెబ్రెటీస్ చేత పుబ్లిసిటీ చేయిస్తున్నాడు. ఇటీవలే బాలకృష్ణ కు సినిమా చూపించి శబాష్ అనిపించుకున్నాడు. శైలేష్ కొల‌ను దర్శకుడిగా క్రైమ్ థ్రిల్లర్‌తో రూపిందింది. 
 
నాని మాట్లాడుతూ.. 'సినిమా కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్.. నెగిటివ్ పాత్రలో సుహాస్‌ అద్భుతంగా నటించాడు. యాక్టింగ్ అంటే కటౌట్ అవసరం లేదు. నాకు తెలిసిన నటీనటుల్లో సుహాస్ గొప్ప నటుడు. సురేష్‌ బొబ్బిలి గారి పాట బాగుంది. శ్రీలేఖ గారు ఇచ్చిన ఉరికే ఉరికే పాట నాకు ఎంతో ఇష్టం. మా సినిమా కోసం చాయ్ బిస్కెట్ టీం చాలా కష్టపడింది. కష్టపడి ప్రిపేర్ అయ్యే బ్యాచ్‌లో శేష్ ఉంటాడు.. నేను కాపీ కొట్టి పాస్ అయ్యే బాచ్‌లో ఉంటాను. నేను మ్యాజిక్‌ని నమ్ముతాను. కానీ శేష్‌ మాత్రం లాజిక్‌ను నమ్ముతాడు. అందుకే ఇలా కంటిన్యూగా సక్సెస్‌లు కొడుతున్నాడు. వీరంతా చేసిన పనికి నాకు కూడా కంగ్రాట్స్ వస్తున్నాయి. వాల్ పోస్టర్ సినిమా స్టార్ట్ చేసినప్పుడు కొత్త చిత్రాలు చేయాలని అనుకున్నాను. కానీ ఆడియెన్స్ అంగీకరిస్తారా? అని అందరూ అన్నారు. కానీ మంచి చిత్రాలు తీస్తే తెలుగు ప్రేక్షకులు చూస్తారు అని మరోసారి నిరూపించారు. మా సినిమాకు సహకరించిన మీడియాకు థాంక్స్. అర్జున్ సర్కార్ సైనింగ్ ఆఫ్.. మళ్లీ కలుద్దాం.. గట్టిగా కలుద్దాం' అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jagan With Vijayamma: వైవీ సుబ్బారెడ్డి తల్లి పిచ్చమ్మ అంత్యక్రియలకు విజయమ్మ-జగన్

Krystyna Pyszkova: యాదగిరి గుట్టలో మిస్ వరల్డ్ క్రిస్టినా పిస్జ్కోవా (video)

ఓటర్ గుర్తింపు - ఆధార్ కార్డుల అనుసంధానానికి కేంద్రం పచ్చజెండా!

వరంగల్ అమ్మాయి, అమెరికా అబ్బాయి.. తెలంగాణలో డుం.. డుం.. డుం.. (Video)

విజయవాడలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్రీడా పోటీలు ప్రారంభం- బాబు, పవన్ కూడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

ఒయాసిస్ ఫెర్టిలిటీ ఈ మార్చిలో మహిళలకు ఉచిత ఫెర్టిలిటీ అసెస్మెంట్‌లు

ఇలాంటివారు బీట్‌రూట్ జ్యూస్ తాగరాదు

వేసవిలో వాటర్ మిలన్ బెనిఫిట్స్

శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను ఎలా తగ్గించాలి?

తర్వాతి కథనం
Show comments