అది ఖచ్చితంగా తొడుక్కోమంటున్నారు : శృతి హాసన్

నేను ఈ మధ్యకాలంలో బాగా బిజీ అయిపోయా, సినిమాలు ఒకవైపు.. బాయ్ ఫ్రెండ్‌తో కలిసి షికార్లు మరో వైపు. క్షణితీరిక లేకుండా పోతోంది. బాయ్‌ఫ్రెండ్‌తో కలిసేందుకు అందరూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.

Webdunia
శనివారం, 3 మార్చి 2018 (13:29 IST)
నేను ఈ మధ్యకాలంలో బాగా బిజీ అయిపోయా, సినిమాలు ఒకవైపు.. బాయ్ ఫ్రెండ్‌తో కలిసి షికార్లు మరో వైపు. క్షణితీరిక లేకుండా పోతోంది. బాయ్‌ఫ్రెండ్‌తో కలిసేందుకు అందరూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఇక సినిమాలంటారా.. త్వరగా సినిమా పూర్తవ్వాలని గ్యాప్ లేకుండా షూటింగ్  చేస్తున్నారు దర్శకులు. అయితే ఎంత బిజీగా ఉన్నా నాకు ఉన్న ఒకే ఒక హేబిట్ నచ్చిన డ్రస్సుకు మ్యాచింగ్ చెప్పులు వేసుకోవడం. ఇప్పటికే 150 జతల చెప్పులు ఇంట్లో ఉన్నాయి. అయినా సరే షూటింగ్ కోసం వేరే ప్రాంతానికి వెళ్ళినప్పుడు వెంటనే ఒకటో, రెండో జతల చెప్పులు కొనేస్తున్నాను. 
 
కానీ దర్శకులు మాత్రం చెప్పులు వేసుకోవద్దమ్మా.. మీరు కాస్త పొట్టిగా ఉన్నారు.. హై హీల్స్ వేసుకోవాలి.. మీరు.. చెప్పింది వినడంటూ నన్ను ఆటపట్టిస్తున్నారు. ఏ సీన్ కన్నా ఎత్తు చెప్పులు వేసుకోవడం నాకు అస్సలు ఇష్టముండదు. కానీ దర్శకులెందుకో అదే వేసుకోమంటున్నారు. నచ్చని పనినెలా చేయాలి అంటోంది శృతి హాసన్. తమిళంలో రెండు సినిమాల్లో ప్రస్తుతం శృతి బిజీగా ఉంటోంది. నేను పొట్టిగా ఎక్కడున్నాను. ఇప్పుడున్న హీరోలకు నేను సరైన జోడీ అని స్నేహితులకు చెబుతోంది శృతి హాసన్. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మీరు కూడా దేవుళ్లే అంటూ చెప్పిన సత్యసాయి జయంతి ఉత్సవాలకు ప్రధానమంత్రి మోడి

హిడ్మా తల్లితో భోజనం చేసిన ఛత్తీస్‌గఢ్ ఉప ముఖ్యమంత్రి.. వారం రోజుల్లో హిడ్మా హతం

బెట్టింగ్స్ యాప్స్ యాడ్స్ ప్రమోషన్ - 4 ఖాతాల్లో రూ.20 కోట్లు ... ఇమ్మడి రవి నేపథ్యమిదీ...

అమెరికా 15 సంవత్సరాలు టెక్కీగా పనిచేశాడు.. క్యాబ్ డ్రైవర్‌గా మారిపోయాడు..

మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా హతం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments