Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐ యామ్ నాట్ షై అంటోన్న యషికా ఆనంద్

Webdunia
సోమవారం, 18 ఏప్రియల్ 2022 (14:27 IST)
Yashika Anand
నోటా, జాంబి, ఇరుట్టు అరైయిల్‌ మురట్టు కుత్తు వంటి ప‌లు త‌మిళ చిత్రాల్లో న‌టించిన  యషికా ఆనంద్ గ్లామ‌ర్ పాత్ర‌ల‌ను పోషించేది. సెక్సీస్టార్‌గా నిలిచిన ఆమెకు ఆ మధ్యలో  ప్రమాదం జరగడంతో కెరీర్‌కు గేప్ వ‌చ్చింది. ఆ త‌ర్వాత త‌ను ఎప్పుడు సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా వుంటుంది. తమిళ బిగ్‌బాస్‌ రియాలిటీ షో ద్వారా టాప్‌5కు చేరి యమాపాపులారిటీ సంపాదించుకుంది. తాజాగా ఈ భామ `ఐ యామ్ షై`..(నాకు సిగ్గేస్తుంది)అనే క్యాప్షన్‌తో ఓ వీడియోను షేర్‌ చేసింది. 
 
దీంతో ఈ వీడియో వైరల్ అవ‌డంతోపాటు ఆమెకు వ‌స్తున్న కామెంట్లు చాలా కొంటెగా వున్నాయి.  కోలీవుడ్‌ మియా ఖలీఫా’,   ‘నువ్వంటే నాకు చచ్చేటంత ప్రేమ’, ‘మీ పేదవులు పూలరేకులు’, ‘ఐ లవ్‌యూ’ అంటూ ప‌లుర‌కాల కామెంట్లు చేస్తున్నారు. వాటిని ఆస్వాదిస్తూ వుంది. 2018లో బిగ్‌బాస్‌ తమిళ్‌ రెండో సీజన్‌లో పాల్గొని  టాప్‌`5లో నిలిచింది. పలు టీవీ సిరీస్‌లలో కూడా నటించి మంచి పేరు సంపాదించింది. టెలివిజన్‌లో డిజైరబుల్‌ వుమన్‌ అవార్డును కూడా కైవసం చేసుకుంది.   ‘మీటూ’ ప్రచారోద్యమంలో పాల్గొని హాట్‌టాపిక్‌గా మారింది. మహిళల హక్కుల కోసం పోరాడటంలో ముందుంటాన‌ని చెప్పిన ఈ భామ బ్లూఫిల్మ్ చేయ‌డానికి సిద్ధ‌మంటూ తెలియ‌జేస్తుంది. అందులో భాగంగానే  `నాకు సిగ్గేస్తుంది’ అనే వీడియో పెట్టి,  అందులోనే ఐ యామ్ నాట్ షై.. అంటూ పేర్కొంది. మ‌రోవైపు ఓ వ్య‌క్తి ఆమెను బూతులు తిడుతుంటే హాయిగా న‌వ్వుకుంటుంది. దీంతో యూత్‌కు పిచ్చెక్కిపోయిన‌ట్లుంది. అందుకే  వైరల్‌ అయింది. దీంతో మళ్లీ కోలీవుడ్ త‌న‌వైపు చూస్తుంద‌ని భావిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వెలుగు చూస్తున్న హెచ్.ఎం.పి.వి కేసులు.. అప్రమత్తమైన ఏపీ సీఎం చంద్రబాబు

భారత్‌లో విస్తరిస్తున్న హెచ్ఎంపీవీ వైరస్... ఆ రెండు రాష్ట్రాల్లో కొత్త కేసులు..

NTR Vaidya Seva: ఏప్రిల్ 1 నుండి NTR వైద్య నగదు రహిత సేవలు- ఆరోగ్య శాఖ

KTR: కేటీఆర్‌ను వదలని ఈడీ.. మళ్లీ మరో నోటీసు.. ఎందుకని?

రిటైర్మెంట్ వయసులో డిప్యూటీ ఎస్పీ 35 సెకన్ల కామ కోరిక, అతడిని జైలుకి పంపింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

HMPV వ్యాప్తి గురించి ICMR ఏం చెప్పింది? వ్యాధి లక్షణాలు ఏమిటి?

రోగనిరోధక శక్తి పెంచే ఆహారం ఇదే

గరం మసాలా ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

acidity అసిడిటీని తగ్గించే కొత్తిమీర రసం

తర్వాతి కథనం
Show comments