Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెక్కెం వేణుగోపాల్ నిర్మిస్తున్న 9వ చిత్రం 'హుషారు'

'టాటా బిర్లా మధ్యలో లైలా' చిత్రంతో నిర్మాతగా తన ప్రస్థానం ప్రారంభించిన లక్కీ మీడియా సంస్థ అధినేత బెక్కెం వేణుగోపాల్ ' మేము వయసుకు వచ్చాం', ' సినిమా చూపిస్త మావ' లాంటి సూపర్ హిట్లు తీశారు. ఈ సంస్థలో 9వ చిత్రంగా 'హుషారు' తీస్తున్నారు. శ్రీహర్ష కొనుగంటి

Webdunia
మంగళవారం, 24 జులై 2018 (14:42 IST)
'టాటా బిర్లా మధ్యలో లైలా' చిత్రంతో నిర్మాతగా తన ప్రస్థానం ప్రారంభించిన లక్కీ మీడియా సంస్థ అధినేత బెక్కెం వేణుగోపాల్ ' మేము వయసుకు వచ్చాం', ' సినిమా చూపిస్త మావ' లాంటి సూపర్ హిట్లు తీశారు. ఈ సంస్థలో 9వ చిత్రంగా 'హుషారు' తీస్తున్నారు. శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో అంతా నూతన తారలే నటిస్తున్నారు. 'అర్జున్ రెడ్డి'తో పాపులర్ అయిన సంగీత దర్శకుడు రథన్, ఛాయాగ్రాహకుడు  రాజ్ తోట ఈ చిత్రానికి పనిచేస్తున్నారు.
 
ఈ సినిమా లోగోని అగ్రనిర్మాత 'దిల్ రాజు' సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ - ''మా బ్యానర్‌ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లే సినిమా ఇది. కథ, కథనాలు చాలా ఇన్నోవేటివ్‌గా, ట్రెండీగా ఉంటాయి. దర్శకుడు శ్రీ హర్ష ఎక్స్‌లెంటుగా తెరకెక్కిస్తున్నాడు. షూటింగ్ పార్ట్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. ఆగష్టు నెలాఖరున చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం. పూర్తి వివరాలు త్వరలో ప్రకటిస్తాం'' అని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఒక్క లవంగాను నోట్లో వేసుకుని నమిలితే...

TVK Vijay: విజయ్ రాజకీయ భవిష్యత్తు ఏమౌతుందో?

Vijay: టీవీకే విజయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..? షారూఖ్ ఖాన్ తర్వాత ఆయనే?

కరూర్ తొక్కిసలాట- 40కి చేరిన మృతుల సంఖ్య.. హైకోర్టును ఆశ్రయించిన విజయ్

మూసీ నదిలో నెమ్మదిగా తగ్గిన నీటి మట్టం... ఇళ్లను శుభ్రం చేసుకుంటున్న జనం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థాంక్స్-ఎ-డాట్ కార్యక్రమంతో రొమ్ము క్యాన్సర్ పట్ల ఎస్‌బిఐ లైఫ్, బిసిసిఐ అవగాహన

టైప్ 1 మధుమేహం: బియాండ్ టైప్ 1 అవగాహన కార్యక్రమం

అధిక ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్‌కు చికిత్స చేయడం మెరుగైన గుండె ఆరోగ్యానికి దశల వారీ మార్గదర్శి

కిడ్నీలను పాడు చేసే పదార్థాలు

అల్లం టీ తాగితే ఏంటి ప్రయోజనాలు?

తర్వాతి కథనం
Show comments