Webdunia - Bharat's app for daily news and videos

Install App

హ్యూమా ఖురేషీ ఢిల్లీలో 100 పడకల ఆసుప‌త్రికి స‌న్నాహాలు

Webdunia
గురువారం, 13 మే 2021 (17:12 IST)
Huma Qureshi post
హాలీవుడ్ నటి హ్యూమా ఖురేషీ ఇండియాలో కోవిడ్ మ‌ర‌ణాలు గురించి విని చ‌లించిపోయారు. ముఖ్యంగా పిల్ల‌లు కూడా ఆక్సిజ‌న్ అంద‌క‌, ఆసుప‌త్రిలో బెడ్‌లు దొర‌క్క ఇబ్బందులు ప‌డుతున్న తీరు ఆమెను క‌ల‌చివేసింది. ఈ విష‌యాన్ని ఆమె త‌న సోష‌ల్‌మీడియాలో వెల్ల‌డించింది. గ్లోబ‌ల్ చైల్డ్ హెల్త్ ఆర్గ‌నైజేష‌న్ ద్వారా నేను ప‌లు కార్య‌క్ర‌మాలు చేయ‌నున్నట్లు తెలిపింది. ముందుగా ఢిల్లీలో ఆక్సిజన్ ప్లాంట్ తో పాటు 100 పడకల హాస్పిటల్ నిర్మిస్తామని ప్రకటించారు.
 
గ‌త రెండు వారాలుగా ఇండియాలో జ‌రుగుతున్న ప‌రిణామాలు గ‌మ‌నిస్తున్నా. చాలా బాధ‌ని క‌లిగించింది. ఆందుకే ఆమె వివరాలు తెలుపుతూ, ఢిల్లీలో తాత్కాలిక ఆసుపత్రి సౌకర్యాన్ని నిర్మించడానికి మేము కృషి చేస్తున్నాము, అది 100 పడకలతో పాటు ఆక్సిజన్ ప్లాంటును కలిగి ఉంటుంది. ఇంట్లో చికిత్స కోసం రోగులకు మెడికల్ కిట్లను అందించడం కూడా ఈ ప్రాజెక్ట్ లక్ష్యం, ఇందులో రోగి పూర్తిస్థాయిలో కోలుకునేలా చూడటానికి డాక్టర్ & సైకో సోషల్ థెరపిస్ట్‌తో సంప్రదింపులు ఉంటాయి అన్నారు. మాతో చేయి క‌లిపి ముందుకు వ‌చ్చేవారికి ఆమె ఆహ్వానం ప‌లికారు కూడా.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసు : వల్లభనేని వంశీకి మళ్లీ నిరాశ

ఉద్యోగం కోసం కీచులాటల్లో భార్యను హత్య చేసాడా? భార్యాభర్తల కాల్ డేటా చూస్తున్నారా?

త్రిభాషా విద్యా విధానం వద్దు.. ద్విభాషే ముద్దు... వక్ఫ్ బిల్లు రద్దు చేయాలి : విజయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments