Webdunia - Bharat's app for daily news and videos

Install App

బూతు కామెడీ పరాకాష్టకు బ్రేక్ పడేనా : జబర్దస్త్, పటాస్ నిర్మాతలకు హెచ్ఆర్సీ నోటీసులు

బుల్లితెరలో ప్రసారమవుతున్న బూతు కామెడీ కార్యక్రమాల్లో జబర్దస్త్, పటాస్‌లు అత్యంత ముఖ్యమైనవి. బుల్లితెరలో ప్రసారమయ్యే ఈ కార్యక్రమాలపై టాలీవుడ్‌లో రసవత్తర చర్చ సాగుతోంది. ముఖ్యంగా సినీ నటుడు చలపతి రావు

Webdunia
మంగళవారం, 30 మే 2017 (14:09 IST)
బుల్లితెరలో ప్రసారమవుతున్న బూతు కామెడీ కార్యక్రమాల్లో జబర్దస్త్, పటాస్‌లు అత్యంత ముఖ్యమైనవి. బుల్లితెరలో ప్రసారమయ్యే ఈ కార్యక్రమాలపై టాలీవుడ్‌లో రసవత్తర చర్చ సాగుతోంది. ముఖ్యంగా సినీ నటుడు చలపతి రావు అమ్మాయిలు గురించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో ఇపుడు 'జబర్దస్త్', 'పటాస్' బూతు కామెడీ, ద్వంద్వార్థాలపై చర్చకు తెరలేసింది. 
 
ఈ షోల్లో అసభ్యత పెరిగిందని హైదరాబాద్ పరిధిలోని బాలానగర్ పోలీస్ స్టేషన్‌లో సెన్సార్ బోర్డు సభ్యుడు ఎన్ దివాకర్ ఫిర్యాదు చేశారు. అయితే, పోలీసులు తన ఫిర్యాదును పట్టించుకోవడం లేదని, సదరు షోలపై చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ, దివాకర్ హెచ్ఆర్సీని ఆశ్రయించారు. దీనిపై స్పందించిన హెచ్ఆర్సీ.. ఈ రెండు కార్యక్రమాల నిర్మాతలు, దర్శకులకు నోటీసులు జారీ చేస్తూ, ఆగస్టు 10 లోగా వివరణ ఇవ్వాలని, లేకుంటే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రధాని ప్రసంగిస్తుండగానే కాల్పులకు తెగబడిన పాకిస్థాన్ సైన్యం!

మురళీ నాయక్‌కు పవన్, మంత్రుల నివాళి.. ఫ్యామిలీకి రూ.50 లక్షల ఆర్థిక సాయం (Video)

కాశ్మీర్ సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తా : డోనాల్డ్ ట్రంప్

భక్తి శ్రద్ధలతో శ్రీ లక్ష్మీనరసింహస్వామి గిరిప్రదక్షిణ

ఛత్తీస్‌గడ్ టెన్త్ ఫలితాలు - టాప్ ర్యాంకర్‌కు బ్లడ్ కేన్సర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments