Webdunia - Bharat's app for daily news and videos

Install App

టైట్ ఫిట్టింగ్స్‌లో హత్తుకుపోయే జిమ్ డ్రెస్‌లో సెగలు పుట్టిస్తున్న ప్రగ్యా

Webdunia
ఆదివారం, 2 డిశెంబరు 2018 (16:09 IST)
తెలుగు వెండితెరకు పరిచయమైన హీరోయిన్ ప్రగ్యా జైశ్వాల్. "కంచెం" చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైంది. ఈ చిత్రంలో ప్రగ్యా జైశ్వాల్ సాదాసీదాగా కనిపించింది. ఆ తర్వాత "శ్రీరామదాసు" చిత్రంలో కనిపించింది. ఈ చిత్రంలో తన అందాలను ఆరబోసింది.
 
ఈ పరిస్థితుల్లో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం "సైరా నరసింహారెడ్డి". ఇందులో ప్రగ్యా జైశ్వాల్ నటిస్తోంది. ఈ మూవీ త‌ర్వాత టాలీవుడ్‌లో ఆమెకు ఒక్క మూవీ కూడా లేదు. దీంతో బాలీవుడ్‌లో జెండా పాతాల‌న నిర్ణ‌యించుకుంది. 
 
బాలీవుడ్ గ్లామ‌ర్ షోకే ప్రాధాన్యం అనే నినాదం వంట‌బ‌ట్టించుకున్న ఈ అమ్మడు ఫోటో షూట్‌ల‌కు తెరలేపింది. హాట్ హాట్‌గా క‌నిపించే ఫోటోల‌ను త‌న సోష‌ల మీడియాలో షేర్ చేస్తూ ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నంచేస్తున్న‌ది. మొన్న‌టికి మొన్న దేహాన్ని టైట్‌గా హత్తుకుపోయే జిమ్ డ్రెస్‌లో ప్ర‌గ్య ద‌ర్శ‌న‌మిచ్చి పెద్ద షాకిచ్చింది. తాజాగా మ‌రో వేడెక్కించే ఫోటోతో సెగ‌లు పుట్టిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కాలేజీ బిల్డింగ్ మీద నుంచి దూకేసిన విద్యార్థిని.. కారణం ఏంటి? (Video)

కాల్పుల ఘటన: కెనడాకు వెళ్లిన భారతీయ విద్యార్థిని మృతి

వందలాది మంది అంతర్జాతీయ విద్యార్థుల విద్యా వీసాలు రద్దు

ఇజ్రాయెల్ వైమానిక దాడులు- 45మంది పాలస్తీనియన్లు మృతి

వివాహేతర సంబంధాన్ని క్రిమినల్ నేరంగా పరిగణించలేం.. ఢిల్లీ హైకోర్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments