Webdunia - Bharat's app for daily news and videos

Install App

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

దేవీ
గురువారం, 20 మార్చి 2025 (18:03 IST)
Nani, Srinidhi Shetty
'HIT: ది థర్డ్ కేస్' మేకర్స్ ఫస్ట్ సింగిల్ ప్రేమ వెల్లువ రిలీజ్ ని అనౌన్స్ చేయడంతో ఎక్సయిట్మెంట్ మరింతగా పెరిగింది. ఫస్ట్ సింగిల్ ప్రేమ వెల్లువ మార్చి 24న విడుదల కానుంది. ఈ రొమాంటిక్ ట్రాక్ నాని, శ్రీనిధి శెట్టి మధ్య బ్యూటీఫుల్ కెమిస్ట్రీని ప్రజెంట్ చేస్తోంది. ఇది అభిమానులకు సినిమా ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ నెరేటివ్ కి రిఫ్రెషింగ్ ని అందిస్తుంది 
 
ఫస్ట్ సింగిల్ బ్యూటీఫుల్ మోలోడిగా ఉంటుందని హామీ ఇస్తుంది, మిక్కీ జె మేయర్ కంపోజిషన్ పాత్రల అందంగా క్యాప్చర్ చేయనుంది. డాక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రం అత్యంత విజయవంతమైన HIT ఫ్రాంచైజీలో మూడవ భాగం, టీజర్ , పోస్టర్‌లు సినిమాపై భారీ బజ్ ని క్రియేట్ చేశాయి.  
 
సాను జాన్ వర్గీస్ డీవోపీగా పని చేస్తుండగా, కార్తీక శ్రీనివాస్ ఆర్. ఎడిటర్, శ్రీ నాగేంద్ర తంగాల ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు.
 
వాల్ పోస్టర్ సినిమా, నాని యునానిమస్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన హిట్: థర్డ్ కేస్ మే 1న విడుదల కానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాక్‌కు పగటిపూటే చుక్కలు... యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్‌తో మిలిటరీ పోస్ట్‌ను ధ్వంసం (Video)

భారత్ పాకిస్థాన్ యుద్ధం : విమాన ప్రయాణికులకు అలెర్ట్

దేశం కోసం ఏమైనా చేస్తాం : ముఖేశ్ అంబానీ - గౌతం అదానీ

పాకిస్థాన్‌కు ఐఎంఎఫ్ నిధులపై సమీక్ష.. అడ్డు చెప్పనున్న భారత్!

భారత్ పాక్ యుద్ధం : దేశంలో ఆహార ధాన్యాల కొరత ఏర్పడిందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments