Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముద్దుపెట్టాలా.. హీరో మెడికల్ సర్టిఫికేట్ కావాల్సిందే..? ఎవరో ఆ టాప్ హీరోయిన్?!

Webdunia
శుక్రవారం, 13 మే 2016 (14:40 IST)
పోర్న్ సినిమాల్లో నటించాలంటే మెడికల్ రిపోర్టులు తప్పనిసరి. ప్రస్తుతం లిప్ లాక్‌లకు కూడా మెడికల్ రిపోర్టులు ప్రొడ్యూస్ చేసేలా కొత్త రూల్ వర్తింపజేసే ఆలోచనలో ఉత్తరాది, దక్షిణాది సినీ ఇండస్ట్రీలు యోచిస్తున్నాయి. ఇందుకు నాందిగా దక్షిణాదిన ఓ టాప్ హీరోయిన్ లిప్ లాక్ చేయాలంటే హీరోగారి మెడికల్ రిపోర్టులు ఉండాల్సిందేనని పట్టుబట్టడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఓ తమిళ సినిమా షూటింగ్ సందర్భంగా ఈ షాకింగ్ సంఘటన జరిగిందని కోలీవుడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. 
 
లిప్‌ లాక్‌ చేసేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని అయితే సదరు ఆరోగ్య విషయంలో కొన్ని డౌట్స్ ఉండటంతో మెడికల్ రిపోర్టులు చూపించాలని అసిస్టెంట్ డైరక్టర్ని అడిగిందట ఆ హీరోయిన్. నోటి ద్వారా హిపటైటిస్-బి లాంటి ప్రమాదకర జబ్బు సోకే ప్రమాదం ఉండటంతో ఆమె ఇలా మెడికల్ రిపోర్టులు అడిగిందట. హీరోయిన్ డిమాండ్‌తో అసిస్టెంట్ డైరెక్టర్ ఈ విషయాన్ని దర్శకుడికి చెప్పాడట. 
 
లిప్ లాక్ కోసం మెడికల్ రిపోర్టులు అడగడం ఏంటని హీరోగా గారు ఫైరయ్యారట. అంతేకాదు.. మెడికల్ రిపోర్టులు ఇచ్చేందుకు కూడా నిరాకరించాడట. అయితే లిప్ లాక్ తీశారో లేదో తెలియదు కానీ.. ఆ హీరోయిన్ కిస్ పెట్టాలంటే మెడికల్ రిపోర్టు ఉండి తీరాల్సిందేనని అడగటం కోలీవుడ్‌లో హాట్ టాపిక్ అయ్యింది. 
 
ఇదిలా ఉంటే.. వైద్యులు గమనించిన విషయాల ప్రకారం, ఇండస్ట్రీలోని చాలా మందికి లివర్‌కి సంబంధించిన వ్యాధులతో ఉన్నారని.. కొన్ని వైరస్‌లో వారికి తెలియకుండానే రక్తంలోనూ, లాలాజలంలోనూ ప్రవేశిస్తున్నాయి. వీటిపై జాగ్రత్తలు తీసుకోకపోతే, హీరోహీరోయిన్స్ మధ్య జరిగే చుంభన సన్నివేశాల్లో ఒకరికి ఉన్న వైరస్ మరొకరికి వచ్చే అవకాశాలు ఎక్కువుగా ఉన్నాయని వైద్యులు అంటున్నారు. అయితే లిప్ లాక్ చేయాలంటే మెడికల్ రిపోర్టు అడిగిన హీరోయిన్ పేరు మాత్రం బయటికి రాలేదు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

పరీక్ష రాసేందుకు వెళ్తే స్పృహ కోల్పోయింది.. కదులుతున్న ఆంబులెన్స్‌లోనే అత్యాచారం

నా మేనేజర్‌తో నా భార్య మాట్లాడింది కూడా రేవంత్ రెడ్డి ట్యాప్ చేసిండు: కౌశిక్ రెడ్డి (video)

మరొకరితో ప్రియురాలు సన్నిహితం, నువ్వు అందంగా వుండటం వల్లేగా అంటూ చంపేసాడు

తిరుమల ఘాట్ రోడ్డు.. సైకిల్‌పై వెళ్తున్న జంటపై చిరుత దాడి వీడియో వైరల్ (video)

బాలికపై అత్యాచారం.. గర్భవతి అని తెలియగానే సజీవంగా పాతిపెట్టేందుకు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం