Webdunia - Bharat's app for daily news and videos

Install App

"క" కోసం వెళ్తే ఒక్క సీటు కూడా ఖాళీలేదు.. నయన్ సారిక

డీవీ
శనివారం, 2 నవంబరు 2024 (11:57 IST)
Nayan Sarika
'క' లాంటి కథలు చాలా అరుదుగా వస్తుంటాయి. ఈ సినిమా ప్రమోషన్స్‌లో మొదటి నుంచి ఈ సినిమాలో ప్రతి అంశంలో కొత్తదనం వుంది. పతాక సన్నివేశాలు అందరికి షాకింగ్‌గా వుంటాయి. సర్‌ప్రైజ్‌ను ఇస్తుంది.. అంటూ చిత్ర టీమ్‌తో పాటు హీరో కిరణ్‌ అబ్బవరం చెప్పిన మాటలు నిజమేనని ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది. 
 
ముఖ్యంగా కథలో కొత్తదనం వుండటం వల్ల సినిమా అంతా ఫ్రెష్ ఫీల్‌తో కొనసాగుతున్నట్లు అనిపిస్తుంది.  గత సినిమాలతో పోలిస్తే కిరణ్‌ పర్‌ఫార్మెన్స్‌లో మెచ్యూరిటీ కనిపించింది. 
 
ఈ సినిమా గురించి హీరోయిన్ మాట్లాడుతూ.. థియేటర్‌లో సింగిల్ సీట్ కూడా ఖాళీ లేదని క హీరోయిన్ నయన్ సారిక వెల్లడించింది. క సినిమా షూటింగ్‌లో చాలా కష్టపడ్డాం. ఒక్కోసారి నిద్రలేని రాత్రులు గడిపాను. సక్సెస్ అవ్వడం చాలా హ్యాపీ. హైదరాబాదులో శశికళ థియేటర్ ఆడియెన్స్ రెస్పాన్స్‌కు వెళ్లాను. నేను సినిమా చూడాల్సిందే అని అడిగితే.. ఒక్క సీటు కూడా ఖాళీలేదు అన్నారు. ఇంతకంటే ఆనందం ఏముంటుంది" అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రి-వెడ్డింగ్ షూట్, స్పెషల్ ఎఫెక్ట్స్ కోసం టపాసులు పేల్చితే... (video)

బెంగళూరులో యువతిపై నడిరోడ్డుపై లైంగిక వేధింపులు.. అక్కడ తాకి అనుచిత ప్రవర్తన

మనిషిలా మాట్లాడుతున్న కాకి.. వీడియో వైరల్

క్యాన్సర్ పేషెంట్‌పై అత్యాచారం చేశాడు.. ఆపై గర్భవతి.. వ్యక్తి అరెస్ట్.. ఎక్కడ?

మలబార్ గోల్డ్ అండ్ డైమెండ్స్‌లో బంగారు కడియం చోరీ.. వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments