Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరోయిన్‌కు షాక్ ఇచ్చిన మహాన్ టీమ్: ఏమైందంటే?

Webdunia
శనివారం, 12 ఫిబ్రవరి 2022 (12:01 IST)
vani bhojan
విక్రమ్ తాజా చిత్రం "మహాన్" అమెజాన్ ప్రైమ్ వీడియోలో డైరెక్ట్ డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విక్రమ్ తనయుడు ధృవ్ మరో ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి డీసెంట్ రెస్పాన్స్ వస్తోంది. కానీ ఈ సినిమాలో భాగమైన హీరోయిన్ వాణీ భోజన్ మూవీలో ఒక్క ఫ్రేమ్‌లో కూడా కనిపించకపోవడం ఆమె ఫ్యాన్స్‌కు షాకిచ్చేలా చేసింది. 
 
ప్రముఖ తమిళ చలనచిత్ర, టెలివిజన్ నటిని ఈ చిత్రంలోని ఓ కీలక పాత్ర కోసం ఎంచుకున్నారు మేకర్స్. కానీ ఏదో కారణాల చేత ఆమె పాత్రను సినిమా నుండి మేకర్స్ తొలగించాలని నిర్ణయించుకున్నారట. సినిమా రన్‌టైమ్ సమస్య కావచ్చు అని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరికొందరు ఈ హీరోయిన్ "మహాన్-2"వ భాగంలో ఉండే అవకాశం ఉందంటున్నారు. 
 
ఇప్పటికే మూవీ దాదాపు 2 గంటల 42 నిమిషాల రన్‌టైమ్‌‌తో సాగింది. వాణి పాత్రను కూడా చేర్చితే నిడివి దాదాపు మూడు గంటలు ఉండేది. బహుశా ఆమె పాత్రను కత్తిరించాలని టీమ్ నిర్ణయించుకోవడానికి అదే కారణం కావచ్చునని సినీ పండితులు అంటున్నారు 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శ్రీరాముని స్ఫూర్తితో ప్రజారంజక పాలన సాగిస్తా : సీఎం చంద్రబాబు

బెంగళూరు మెట్రో స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై యువ జంట: అమ్మాయి.. అబ్బాయి.. రొమాన్స్.. అలా? (video)

బీజేపీతో దోస్తీ ఎఫెక్ట్! తమిళనాడులో అన్నాడీఎంకే ఇక అంతేనా...

కుక్కపిల్లల కుస్తీ పోటీ, సినిమా చూస్తున్న కోళ్లు (video)

పైసా ఖర్చు లేకుండా ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ : మంత్రి నారా లోకేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments