Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా భర్త ప్రోత్సహించడం వల్లే నగ్నంగా నటించాను : నటి శరణ్య

ఠాగూర్
ఆదివారం, 10 మార్చి 2024 (12:30 IST)
"ఫిదా" చిత్రంలో హీరోయిన్ సాయిపల్లవి అక్కగా నటించిన శరణ్య.. తాజాగా "అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్" చిత్రంలో హీరోయిన్‌గా మారారు. పైగా, ఇందులో ఆమె నగ్నంగా నటించారు. ఈ చిత్రంలో ఆమె నటనను ప్రతి ఒక్కరూ మెచ్చుకుంటున్నారు. అదేసమయంలో నగ్నంగా నటించడంపై కూడా విమర్శలు కూడా వస్తున్నాయి. దీనిపై ఆమె స్పందించారు. తాను నగ్నంగా నటించడానికి ప్రధాన కారణం తన భర్త ప్రోత్సాహమేనని చెప్పారు. ఆయన ప్రోత్సహంచడం వల్లే తాను అలా నటించినట్టు చెప్పారు. 
 
కథాపరంగా వచ్చే సీన్ కావడంతో అలా నటించాల్సి వచ్చిందన్నారు. అయితే, న్యూడ్‌గా నటించడం పెద్దగా ఇబ్బంది కలిగించలేదని, తన భర్తతో పాటు డైరెక్టర్ ప్రోత్సాహంతో సీన్ బాగా వచ్చిందని చెప్పారు. నగ్నంగా నటించడం కంటే దానిపై వచ్చిన విమర్శలే తనను ఎక్కువగా బాధించాయన్నారు. 
 
ఈ చిత్రంలో న్యూడ్‌గా నటించినందుకు నాకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు. నా భర్త ప్రోత్సాహం, డైరెక్టర్ సహకారంతో ఎలాంటి ఇబ్బంది లేకుడా సీన్ కంప్లీట్ చేశా. కానీ ఈ సీన్‌పై వస్తున్న విమర్శలు బాధిస్తున్నాయి. ఇంకేదో ఆశించి ఇలా న్యూడ్‌గా నటించానని అనుకోవడం, పలు వెబ్‌‍సైట్లు దీనిపై దారుణంగా వార్తలు రాయడం వల్ల బాధ కలుగుతుంది. అలాంటి వారు చూసే విధానాన్ని మార్చుకోవాలి అంటూ శరణ్య కామెంట్స్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏపీకి మూడు రోజుల పాటు వర్షాలు...

జనసేనలో చేరికపై ఇపుడేం మాట్లాడలేను : మంచు మనోజ్ (Video)

పావురాల సంఖ్య పెరగడం మనుషులకు, పర్యావరణానికి ప్రమాదమా? నిపుణులు ఏం చెబుతున్నారు...

దుబాయ్‌లో పండుగ సీజన్ 2024

అంతర్జాతీయ గీతా మహోత్సవంలో మధ్యప్రదేశ్ గిన్నిస్ ప్రపంచ రికార్డ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments