Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆరో అంతస్తు నుంచి జారిపడి తనీష్ తండ్రి వర్థన్ దుర్మరణం

Webdunia
బుధవారం, 18 మే 2016 (08:52 IST)
టాలీవుడ్ యువ హీరో తనీష్ తండ్రి వర్థన్ దుర్మరణం చెందారు. ఆరో అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు జారి కిందపడటంతో తీవ్రంగా గాయపడ్డారు. దీన్ని చూసిన ఆయన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అప్రమత్తమైన కుటుంబసభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించగా, ఆస్పత్రిలో చికిత్సపొందుతూ వర్థన్ ప్రాణాలు విడిచారు. 
 
విషాదకర సంఘటన మణికొండలోని వెస్ట్రన్ ప్లాజా అపార్ట్‌మెంటులో జరిగింది. మంగళవారం రాత్రి తమ ఫ్లాట్‌లోని రెయిలింగ్ వద్దకు వచ్చిన ఆయన అక్కడి నుంచి ప్రమాదవశాత్తు కిందజారి పడిపోయారు. ఆరో అంతస్తు నుంచి కింద పడిన కారణంగా వర్థన్ దుర్మరణం పాలయ్యారు. కేసు నమోదు చేసుకున్న రాయదుర్గం పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి మరికొన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కామ్‌: వైకాపా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్ట్ (video)

Sonu Sood: పామును చేతిలో పట్టుకున్న సోనూసూద్.. ఎందుకో తెలుసా? (video)

Heavy Rains: హైదరాబాదులో భారీ వర్షాలు.. ఏం భయం లేదంటున్న సర్కార్

Pawan Kalyan: సెప్టెంబర్ నుంచి పార్టీ నిర్మాణంపై పవన్ కల్యాణ్ ఫోకస్

Anantapur: గొంతులో చిక్కుకున్న దోసె ముక్క.. బాలుడు మృతి.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments