Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజశేఖర్ మనసున్న మనిషి.. నా బిడ్డ ప్రాణాలు కాపాడారు: సునీల్

సినీ నటుడు, వైద్యుడు అయిన హీరో రాజశేఖర్ మనసున్న మనిషి అని కమెడియన్ కమ్ హీరో సునీల్ అన్నాడు. ''గరుడవేగ'' సినిమా విజయవంతమైనందుకు రాజశేఖర్‌కి అభినందనలు తెలియజేశాడు. తాజాగా ఒక స్టార్ హోటల్లో జరిగిన క్రిస్

Webdunia
బుధవారం, 8 నవంబరు 2017 (10:32 IST)
సినీ నటుడు, వైద్యుడు అయిన హీరో రాజశేఖర్ మనసున్న మనిషి అని కమెడియన్ కమ్ హీరో సునీల్ అన్నాడు. ''గరుడవేగ'' సినిమా విజయవంతమైనందుకు రాజశేఖర్‌కి అభినందనలు తెలియజేశాడు.

తాజాగా ఒక స్టార్ హోటల్లో జరిగిన క్రిస్మస్ కేక్ మిక్సింగ్ ఈవెంట్‌లో గరుడ వేగ సినిమా టీమ్ పాల్గొంది. వాళ్లతో పాటు ఈవెంట్‌లో సునీల్ కూడా పాల్గొనడం విశేషం.
 
ఈ సందర్భంగా సునీల్ మాట్లాడుతూ.. రాజశేఖర్ అంటే తనకి ఎంతో అభిమానమని.. ఒక హీరోగానే కాకుండా మంచి మనసున్న వ్యక్తి అని కొనియాడాడు. 

నిజజీవితంలోనూ తనకు ఆయన సహాయం చేశారని.. ఓసారి వైద్యుడిగా తన కుమార్తె ప్రాణాలు కూడా రాజశేఖర్ కాపాడారని సునీల్ అన్నాడు. 
 
రాజశేఖర్ హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన పీఎస్‌వీ గరుడవేగ మంచి వసూళ్లు సాధిస్తోంది. ఈ సినిమాకు యూఎస్‌లో 64‌వేల డాలర్ల మొత్తం వచ్చిందని, ఇక శనివారం ఒక్కటే ఏకంగా లక్ష డాలర్ల మార్కును తాకిందని సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసు : వల్లభనేని వంశీకి మళ్లీ నిరాశ

ఉద్యోగం కోసం కీచులాటల్లో భార్యను హత్య చేసాడా? భార్యాభర్తల కాల్ డేటా చూస్తున్నారా?

త్రిభాషా విద్యా విధానం వద్దు.. ద్విభాషే ముద్దు... వక్ఫ్ బిల్లు రద్దు చేయాలి : విజయ్

మయన్మార్‌లో భారీ భూకంపం.. పేక మేడల్లా కూలిపోయిన భవనాలు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments