Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా ఆడియో ఫంక్షన్‌కు ఫ్యాన్స్ రానవసరం లేదు : హీరో రామ్

సాధారణంగా ఆడియో రిలీజ్ ఫంక్షన్లకు అభిమానులను భారీగా తరలి రావాలని హీరోలు కోరుకుంటారు. తమ అభిమాన హీరో సినిమా ఆడియో ఫంక్షన్‌కు హాజరై ఎంతో సందడి చేస్తుంటారు ఫ్యాన్స్‌. కానీ, హీరో రామ్ మాత్రం అందుకు విరుద్

Webdunia
శుక్రవారం, 23 సెప్టెంబరు 2016 (18:08 IST)
సాధారణంగా ఆడియో రిలీజ్ ఫంక్షన్లకు అభిమానులను భారీగా తరలి రావాలని హీరోలు కోరుకుంటారు. తమ అభిమాన హీరో సినిమా ఆడియో ఫంక్షన్‌కు హాజరై ఎంతో సందడి చేస్తుంటారు ఫ్యాన్స్‌. కానీ, హీరో రామ్ మాత్రం అందుకు విరుద్ధంగా పిలుపునిచ్చాడు. 
 
ఇదే అంశంపై రామ్ మాట్లాడుతూ ‘అభిమానులు మరీ కష్టపడి నా సినిమా ఆడియో ఫంక్షన్‌కు రానవసరం లేదు. వీలు కుదిరితేనే రండి. లేకపోతే హాయిగా ఇంట్లో కూర్చుని లైవ్‌లో ప్రోగ్రామ్‌ చూడండి’ అంటూ సిన్సియర్‌గా చెప్పాడు. 
 
కాగా, రామ్ నటించిన తాజా చిత్రం ‘హైపర్‌’ ఆడియో త్వరలో విడుదల కానుంది. ప్రస్తుతం హైదరాబాద్‌ నగరం వర్షాలతో అతలాకుతలమైపోతోంది. ఎక్కడ చూసినా రోడ్లు నదులు, చెరువులను తలపిస్తున్నాయి. కొన్నిచోట్ల రోడ్ల మీద నీటి ప్రవాహాన్ని తగ్గించేందుకు మ్యాన్‌హోల్స్‌ కూడా తెరుస్తున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

వైకాపాకు "గొడ్డలి" గుర్తును కేటాయించండి.. ఈసీకి లేఖ

ఆస్తి కోసం కన్నతండ్రిని చంపేసిన కిరాతక తనయుడు

Man: మార్నింగ్ వాక్ చేస్తున్న వ్యక్తిని కాల్చి చంపేశారు..

వివాదంలో మెగాస్టార్ చిరంజీవి నివాసం... హైకోర్టు కీలక ఆదేశాలు

కారును అద్దెకు తీసుకుని సినీ ఫక్కీలో భర్తను హత్య చేసిన భార్య... ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

తర్వాతి కథనం
Show comments