Webdunia - Bharat's app for daily news and videos

Install App

షాలినిని గన్‌తో బెదిరిస్తున్న నితిన్... నేను మాత్రం నో సేఫ్‌

Webdunia
శుక్రవారం, 5 నవంబరు 2021 (19:27 IST)
యంగ్‌ హీరో నితిన్‌ భార్య షాలిని షేర్‌ చేసిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. ఈ వీడియోలో షాలినిని గన్‌తో బెదిరిస్తున్నాడు నితిన్‌. అయితే అది నిజం గన్‌ కాదు. చిన్న పిల్లలు ఆడుకునే బొమ్మ తుపాకీ. దీపావళి పండగవేళ.. నితిన్‌ చిన్నపిల్లలాడిలా బొమ్మ తుపాకీ చేతపట్టి ఇంట్లో హల్‌చల్‌ చేశారు. షాలినిని షూట్‌ చేయగా.. ఆ సౌండ్ కి ఆమె చెవులు మూసుకుంది. 
 
ఈ వీడియోని షాలిని తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్‌ చేస్తూ.. 'అందరికి హ్యాపీ అండ్ సేఫ్ దీపావళీ.. కానీ నేను మాత్రం సేఫ్‌గా లేననిపిస్తోంది'అని కామెంట్‌ పెట్టింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. 
 
నితిన్ ప్రస్తుతం 'మాచర్ల నియోజక వర్గం' చిత్రంలో నటిస్తున్నాడు. పూరీ జగన్నాథ్ శిష్యుడు ఎం.ఎస్‌. రాజశేఖర్‌రెడ్డి ఈ సినిమాతో దర్శకుడిగా మారుతున్నాడు. నితిన్ సరసన ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి నటిస్తుంది. ఈ సినిమాను శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్‌పై సుధాకర్‌రెడ్డి, నిఖితా రెడ్డి సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం ... పిడుగుపాటుకు ఇద్దరు మృతి (Video)

వివేకా కుమార్తె సునీతను ఏమైనా చేస్తారనే భయం ఉంది : వైఎస్ షర్మిల

బోయ్ ఫ్రెండ్ కౌగిలించుకోలేదని 14 అంతస్తుల కాలేజీ భవనం పైనుంచి దూకేసిన యువతి

అమరావతికి శుభవార్త చెప్పిన ప్రపంచ బ్యాంక్ - తొలి విడతగా రూ.3535 కోట్లు రిలీజ్

జాతీయ ఉపాధి హామీ పథకం లబ్దిదారుల జాబితాలో షమీ సోదరి పేరు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments