Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మతోడు..ఒట్టు.. నాకు, 'కలర్స్' స్వాతికి అఫైర్ లేదు : హీరో నిఖిల్

గత కొన్ని రోజులుగా నటి 'కలర్స్' స్వాతికి, హీరో నిఖిల్‌లు "ఆ" సంబంధం ఉన్నట్టు టాలీవుడ్‌లో జోరుగా ప్రచారం సాగుతోది. దీనిపై నిఖిల్ స్పందించాడు. నిజంగా, తనకు స్వాతికి ఎలాంటి అఫైర్ లేదని తేల్చి చెప్పాడు.

Webdunia
మంగళవారం, 12 జులై 2016 (19:56 IST)
గత కొన్ని రోజులుగా నటి 'కలర్స్' స్వాతికి, హీరో నిఖిల్‌లు "ఆ" సంబంధం ఉన్నట్టు టాలీవుడ్‌లో జోరుగా ప్రచారం సాగుతోది. దీనిపై నిఖిల్ స్పందించాడు. నిజంగా, తనకు స్వాతికి ఎలాంటి అఫైర్ లేదని తేల్చి చెప్పాడు. 
 
స్వాతి అద్భుతమైన నటి అని, మీడియాకు, అభిమానులకు అఫైర్స్ లాంటి స్పైసీ న్యూస్ ఉంటే బాగుంటుందని చురక అంటించాడు. అలా వచ్చిన రూమర్లే తనతో స్వాతి అఫైర్ అని చెప్పాడు. స్వాతి చాలా ప్రొఫెషనల్ నటి అని కితాబిచ్చాడు.
 
ఇకపోతే.. స్వాతి బిజీ హీరోయిన్ అని చెప్పిన నిఖిల్, అమెతో ఎప్పుడైనా ఒకసారి ఫోన్‌లో మాట్లాడుతానని, అంతకు మించి తమ మధ్య ఎలాంటి అనుబంధం లేదన్నాడు. స్వాతితో అఫైర్ అంటూ వచ్చిన వార్తలపై తామిద్దరం చాలాసార్లు వివరణ ఇచ్చామనీ, అయినా మీడియా మాత్రం నిరాధారమైన వార్తలను నిత్యం రాస్తోందంటూ నిఖిల్ వాపోయాడు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

పార్ట్‌టైమ్ నటిని.. ఫుల్‌టైమ్ పొలిటీషియన్‌ను : స్మృతి ఇరానీ

Chandra Naidu: ఢిల్లీలో మూడు రోజుల పాటు చంద్రబాబు పర్యటన

మద్యంమత్తులో కన్నబిడ్డను గర్భవతిని చేశాడు... బిడ్డపుడితే రైలు బాత్రూం‌లో పడేశారు...

Srisailam: శ్రీశైలం ప్రాజెక్టు గేట్ల ఎత్తివేత.. కృష్ణానదికి జలహారతి ఇచ్చిన చంద్రబాబు

మహిళలను కించపరచడమే వైకాపా నేతలు లక్ష్యంగా పెట్టుకున్నారు : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments