Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొచ్చాడియాన్‌తో కబాలికి కష్టాలు.. డిస్ట్రిబ్యూటర్ల గోల గోల!

Webdunia
గురువారం, 5 మే 2016 (11:10 IST)
కబాలి సినిమాకు ప్రస్తుతం డిస్ట్రిబ్యూటర్స్‌తో తలనొప్పి తప్పేలా లేదు. గతంలో కొచ్చాడియాన్ సినిమా తెలుగులో విక్రమసింహ పేరుతో రిలీజైన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సూపర్ స్టార్ కెరీర్ మొత్తంలో చెరుపుకోలేని మచ్చగా మిగిలిపోయింది విక్రమసింహ. ఈ మూవీకి వచ్చిన నష్టాలకు గాను రూ.7 కోట్లను తిరిగి చెల్లిస్తామని టాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్లకు చెప్పారు. కానీ ఇప్పటివరకూ ఒక్క పైసా కూడా తిరిగివ్వకపోవడంతో కబాలికి కష్టాలు తప్పట్లేదు.
 
ప్రస్తుతం కబాలి రిలీజ్ సమయంలో వీరంతా అప్పటి అమౌంట్ గురించి పట్టుబడుతున్నారు. వీలైతే కబాలి రిలీజ్‌ను కూడా అడ్డుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే రజినీకాంత్‌కు ఓ పిటిషన్ కూడా పంపబోతున్నారని తెలుస్తోంది. ఈ గొడవ కారణంగానే కబాలి తెలుగు వెర్షన్‌కు డిమాండ్ ఉన్నా డీల్ కుదరట్లేదని సమాచారం. మరి రజనీకాంత్ కొచ్చాడియాన్‌తో ఏర్పడిన కష్టాలను ఎలా తొలగించుకుంటారో వేచి చూడాల్సిందే.
అన్నీ చూడండి

తాజా వార్తలు

చిట్టిరెడ్డీ... మీరు అద్భుతాలు చూస్తారు త్వరలో: కిరణ్ రాయల్

బీటెక్ బంగారు బాతుగుడ్డు కాదు, 6 నెలలకే ఔట్: 700 మందిని ఇన్ఫోసిస్ ఊస్టింగ్

తూర్పుగోదావరి జిల్లాలో బర్డ్ ఫ్లూ.. ప్రజలు చికెన్ తినొద్దు..

ఫిబ్రవరి 28న పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న ఏపీ సర్కార్

అక్కా అంటూ ఇంట్లోకి వచ్చాడు.. కూతురుపై కన్నేసి కాటేశాడు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కామెర్లు వచ్చినవారు ఏం తినాలి? ఏం తినకూడదు?

మీ శరీరంలో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా? అయితే, గుండెపోటు వస్తుంది.. జర జాగ్రత్త!!

గుండెపోటు వచ్చే ముందు 8 సంకేతాలు, ఏంటవి?

జలుబును నివారించి రోగనిరోధక శక్తిని పెంచే సూప్‌లు

ఏ వేలు నొక్కితే రక్తపోటు తగ్గుతుంది?

తర్వాతి కథనం
Show comments