Webdunia - Bharat's app for daily news and videos

Install App

దగ్గరుండి మరీ తినిపిస్తాడు.. అక్కడ మాత్రం చంపేస్తాడు.. చెర్రీపై ఉపాసన ట్వీట్

టాలీవుడ్ యంగ్ బెస్ట్ కపుల్స్‌లలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఆయన భార్య ఉపాసనను చేర్చవచ్చు. చెర్రీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా లేకపోయినప్పటికీ.. ఉపాసన మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఇంట్లో ఏ చిన్నపాటి

Webdunia
ఆదివారం, 23 సెప్టెంబరు 2018 (17:33 IST)
టాలీవుడ్ యంగ్ బెస్ట్ కపుల్స్‌లలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఆయన భార్య ఉపాసనను చేర్చవచ్చు. చెర్రీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా లేకపోయినప్పటికీ.. ఉపాసన మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఇంట్లో ఏ చిన్నపాటి ఫంక్షన్ జరిగినా దాన్ని ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తుంది. అందుకే మెగా ఫ్యామిలీకి సంబంధించిన విషయాలను తెలుసుకునేందుకు ఆమె ట్విట్టర్ ఖాతాను ఫాలో అవుతుంటారు.
 
తాజాగా చెర్రీ గురించి ఉపాసన చేసిన ట్వీట్‌ వైరల్‌ అవుతోంది. చెర్రీ దగ్గరుండి మరీ తినిపిస్తున్నాడు.. కానీ, మళ్లీ జిమ్‌లో వర్కౌట్స్‌ చేయమని చంపేస్తాడంటూ బోరున ఏడుస్తున్న ఎమోజీలను ట్వీట్‌ చేసింది. ఈ సండే మిష్టర్‌ సీతో ఆనందంగా గడిచిందంటూ ట్వీట్‌ చేశారు. రామ్‌చరణ్‌ ప్రస్తుతం బోయపాటి శ్రీను సినిమా షూటింగ్‌ నిమిత్తం అజర్‌బైజాన్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేసేలా ప్లాన్ చేస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణాలో మూడు రోజుల వర్ష సూచన

నైరుతి బంగాళాఖాతంలో తుఫాను.. తిరుమలలో భారీ వర్షాలు.. భక్తుల ఇక్కట్లు

కాబోయే భర్తతో అలా షికారుకు వెళ్లిన 20 ఏళ్ల దళిత యువతిపై సామూహిక అత్యాచారం

కార్మికులకు పింఛన్ కనీస మొత్తం రూ.7 వేలా? కేంద్ర మంత్రి ఏమంటున్నారు?

వీడియో గేమ్ డెవలప్‌మెంట్‌లో కెరీర్ మార్గాలు: లక్ష్య డిజిటల్ సాంకేతిక ముందడుగు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments