HBD శాన్వి: సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్

Webdunia
గురువారం, 8 డిశెంబరు 2022 (13:52 IST)
Sanvi
శాన్వికి నేడు పుట్టిన రోజు. శాన్వి శ్రీవాత్సవ లవ్లీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ సినిమా బాగా ఆడినా శాన్వి కెరీర్‌ను మలుపు తిప్పుకోలేకపోయింది. నేడు ఆమె పుట్టినరోజు. 
 
లవ్లీ సినిమాకు తర్వాత రౌడీ సినిమాలో విష్ణుతో కలిసి హాట్ సాంగ్ చేసింది. తెలుగులో అవకాశాలు రాకపోయేసరికి కన్నడలో అదరగొట్టింది. డిసెంబర్ 8న పుట్టిన రోజును పురస్కరించుకుని శాన్వి ఫోటోలు కొన్ని వైరల్ అవుతున్నాయి. అందులో శాన్విని చూస్తుంటే గుండెల్లో వేడి తన్నుకుంటూ బయటికి వచ్చేసింది. 
 
బయోగ్రఫీ
శాన్వీ ఎత్తు- 5.5
తల్లిదండ్రులు - మీనా శ్రీ వాస్తవ, గౌరవ్ శ్రీవాత్సవ.
సినిమాలు- మాస్టర్ పీస్ (2015), సుందరాంగ జాన (2016), తారక్ (2017), ది విలన్ (2018), గీత (2019), కస్తూరి మహాల్ (2022), మహా వీర్యార్.
 
నచ్చిన ఆహారం- పిజ్జా- పాన్ కేక్స్ 
నచ్చిన నటుడు - నిక్ బ్యాట్‌మన్ 
నచ్చిన జంతువు- పాండా 
బిస్కెట్లు - పార్లీ జీ 
డ్రింక్ - మసాలా టీ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం: నవంబర్ 29 నుంచి డిసెంబర్ 2 వరకు ఏపీలో భారీ వర్షాలు

బ్లూ డ్రమ్ మర్డర్ కేసు : భర్త హత్య కేసు.. జైలులో భార్య... పండంటి బిడ్డకు జన్మ

బైకును ఢీకొన్న ట్రాక్టర్-రోడ్డు ప్రమాదంలో నవ వధువు మృతి

న్యాయవాదిపై కేసు: ఇద్దరి మధ్య సమ్మతంతోనే శృంగారం.. అది అత్యాచారం కాదు.. సుప్రీంకోర్టు

జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఏపీలో తీవ్రమైన చలిగాలులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments