Webdunia - Bharat's app for daily news and videos

Install App

'బాహుబలి' ఇపుడే చూశా... హ్యాట్సాఫ్ 'రాజ'మౌళి అండ్ టీమ్ : శంక‌ర్ షణ్ముగం

దర్శకధీరుడు రాజమౌళికి కోలీవుడ్ దిగ్గజ దర్శకుడు ఎస్.శంకర్ అలియాస్ శంకర్ షణ్ముగం అభినందనలు తెలిపారు. భారీ బడ్జెట్‌తో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన "బాహుబలి 2" సినిమా ప‌ట్ల సినీ ప్ర‌ముఖులు ప్రశంస‌ల జ

Webdunia
సోమవారం, 1 మే 2017 (17:15 IST)
దర్శకధీరుడు రాజమౌళికి కోలీవుడ్ దిగ్గజ దర్శకుడు ఎస్.శంకర్ అలియాస్ శంకర్ షణ్ముగం అభినందనలు తెలిపారు. భారీ బడ్జెట్‌తో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన "బాహుబలి 2" సినిమా ప‌ట్ల సినీ ప్ర‌ముఖులు ప్రశంస‌ల జ‌ల్లు కురిపిస్తోన్న విష‌యం తెలిసిందే. ఇప్పుడు ఆ లిస్టులో దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు శంక‌ర్ కూడా చేరారు. ఈ చిత్రాన్ని చూసిన తర్వాత ఆయన ఓ ట్వీట్ చేశారు.
 
"తాను బాహుబ‌లి-2 ఇప్పుడే చూశాన‌ని, భార‌తీయ సినిమా పరిశ్ర‌మ గ‌ర్వించ‌దగ్గ సినిమా" అని ఆయ‌న అన్నారు. సినిమాలోని అన్ని అంశాలను అద్భుతంగా తీర్చిదిద్దార‌ని, ద‌ర్శ‌కుడు రాజ‌మౌళికి, ఈ సినిమా టీమ్‌కి హ్యాట్సాఫ్ అని శంక‌ర్ కొనియాడారు.

 
 
కాగా, ఈ సినిమాపై ర‌జ‌నీకాంత్‌, క‌మ‌ల‌హాస‌న్‌, చిరంజీవి, నాగార్జు వంటి ఎందరో సినీ ప్ర‌ముఖులు ఇప్ప‌టికే ప్రశంస‌ల వ‌ర్షం కురిపించిన విష‌యం తెలిసిందే. అన్ని అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్లుగానే బాహుబ‌లి-2 రికార్డులు బ‌ద్ద‌లు కొడుతూ దూసుకెళుతోంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

దేశం కోసం ఏమైనా చేస్తాం : ముఖేశ్ అంబానీ - గౌతం అదానీ

పాకిస్థాన్‌కు ఐఎంఎఫ్ నిధులపై సమీక్ష.. అడ్డు చెప్పనున్న భారత్!

భారత్ పాక్ యుద్ధం : దేశంలో ఆహార ధాన్యాల కొరత ఏర్పడిందా?

భారతదేశం దాడులతో పాకిస్తాన్ కకావికలం: బంకర్‌లో దాక్కున్న పాకిస్తాన్ ప్రధానమంత్రి

INS Vikrant గర్జన: పాకిస్తాన్ లోని కరాచీ పోర్టు నేలమట్టం (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments