Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీలీలతో డాన్స్‌ నెంబర్‌ చేయించనున్న హరీష్‌ శంకర్‌

Webdunia
శుక్రవారం, 14 ఏప్రియల్ 2023 (16:20 IST)
Srileela
దర్శకుడు హరీష్‌ శంకర్‌ లేటెస్ట్‌గా పవన్‌ కళ్యాణ్‌తో ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ చేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన సెకండ్‌ షెడ్యూల్‌ ఇటీవలే ప్రారంభమైంది. అందులో భాగంగా ఈ సినిమాలో హీరోయిన్‌ శ్రీలీల నటిస్తున్నట్లు ఆమె ఎంటర్‌ అయిన కారణంగా శుభాకాంక్షలు కూడా తెలిపారు. ఇందులో ఆమె పాత్ర ఎలా వుంటుంది అనేది పెద్దగా తెలీయకపోయినా పవన్‌ అభిమానులు మాత్రం ఖుషీ అయ్యారు. శ్రీలీల నటించిన థమాకాలో డాన్స్‌తో అలరించింది. అందుకే ఆమెతో ఓ ఐటెం నెంబర్‌ చేయించమని ట్విట్టర్‌లో హరీష్‌కు అభిమానులు విన్నవించారు.
 
అందుకు ఆయన పాజటివ్‌గా తీసుకుని థంప్‌ చూపిస్తూ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. దాంతో శ్రీలీల, పవన్‌ కళ్యాణ్‌ కాంబినేషన్‌లోమంచి డాన్స్‌నెంబర్‌ వస్తుందని ఆనందపడ్డారు. పవన్‌, శ్రుతిహాసన్‌ల మధ్య వచ్చి డాన్స్‌ నెంబర్‌ మంచి పేరు తెచ్చుకుంది. ఈసారి శ్రీలీలతో మంచి సాంగ్‌ చేయమని మరికొందరు సూచించారు.  ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్‌ సంగీతం సమకూరుస్తున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇన్‌స్టా యువకుడి కోసం బిడ్డను బస్టాండులో వదిలేసిన కన్నతల్లి

ట్యూటర్‌తో అభ్యంతరకర స్థితిలో కోడలు ఉన్నట్టు నా కొడుకు చెప్పాడు...

వైకాపా పాలనలో జరిగిన నష్టాన్ని వడ్డీతో సహా తెస్తాం : మంత్రి నారా లోకేశ్

హరిద్వార్ మానసాదేవి ఆలయంలో తొక్కిసలాట.. భక్తుల మృతి

బెంగుళూరు తొక్కిసలాట : మృతదేహంపై బంగారు ఆభరణాలు చోరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments