Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిద్ధిపేట ముద్దుబిడ్డ.. లాస్యప్రియపై ప్రశంసల జల్లు

Webdunia
మంగళవారం, 6 జూన్ 2023 (09:01 IST)
Lasya
తెలుగు ఇండియన్ ఐడల్ -2023 కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ఆహా ఓటీటీలో నిర్వహించిన ఈ ప్రోగ్రామ్ సీజన్-2 పోటీల్లో సౌజన్య విజేతగా నిలిచింది. 
 
లాస్యప్రియ రన్నరప్‌గా నిలిచింది. లాస్యప్రియ సిద్ధిపేట అమ్మాయి. దాంతో మంత్రి స్థానిక ఎమ్మెల్యే హరీష్ రావు స్పందించారు. సిద్ధిపేట ముద్దుబిడ్డ అంటూ లాస్యప్రియపై ప్రశంసల జల్లు కురిపించారు.
 
తెలుగు ఇండియన్ ఐడల్ కార్యక్రమంలో ఆమె రన్నరప్ అయినా.. లాస్యప్రియకు హృదయపూర్వక అభినందనలు అంటూ హరీశ్ రావు ట్వీట్ చేశారు. మున్ముందు లాస్యప్రియ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. 
 
తెలుగు సంగీతంలోని మాధుర్యాన్ని అద్భుతంగా ఆవిష్కరించిన గాయకులందరికీ గొప్ప భవిష్యత్ ఉండేలా దీవించాలని భగవంతుడిని కోరుకుంటున్నట్లు తెలిపారు.
 
ఇదిలా ఉంటే, తెలుగు ఇండియన్ ఐడల్ 2 షోలోని మొత్తం 25 ఎపిసోడ్‌ల కోసం 10 వేల మంది యువ గాయకులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. 
 
అందులో ఐదుగురు మాత్రమే ఫైనల్‌కు చేరుకున్నారు. సౌజన్య, జయరామ్, లాస్యప్రియలతో పాటు న్యూజెర్సీకి చెందిన శృతి, హైదరాబాద్‌కు చెందిన కార్తికేయ టాప్-5లో చోటు దక్కించుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్తాన్‌కు గుణపాఠం చెప్పాం : ఎయిర్ చీఫ్ మార్షల్

అపరిశుభ్రమైన - అసౌకర్యమైన సీటు కేటాయింపు - ఇండిగో సంస్థకు అపరాధం

ఆడుదాం ఆంధ్రా స్కామ్‌పై విచారణ పూర్తి : తొలి అరెస్టు మాజీ మంత్రి రోజానేనా?

పిఠాపురంలో వితంతువులకు చీరలు పంచిన పవన్ కళ్యాణ్

13న బంగాళాఖాతంలో అల్పపీడనం... ఏపీలో వర్షాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments