Webdunia - Bharat's app for daily news and videos

Install App

హరిహర వీరమల్లు తాజాఅప్ డేట్ - రాయల్ లుక్ లో నిధి అగర్వాల్

దేవి
శుక్రవారం, 14 ఫిబ్రవరి 2025 (14:56 IST)
Nidhi Aggarwal, Pawan Kalyan
పవర్ స్టార్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం హరిహర వీరమల్లు. షూటింగ్ జరుగుతోంది ఈరోజు నిధి అగర్వాల్  రాయల్, గాంభీర్యం,  ఆకర్షణ లుక్ తో పవన్ ను చూస్తున్న లుక్ విడుదల చేసారు. ఇది నిధిఅగర్వాల్  మొదటి రోజు షూట్‌లో చిత్రీకరించబడింది.  ఇది పవర్ స్టార్  పవన్ కళ్యాణ్‌తో ఆమె మొదటి షాట్ అని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సాంగ్ ఈ ఫిబ్రవరి 24న మధ్యాహ్నం 3 గంటలకి రిలీజ్ చేస్తున్నట్టుగా తెలిపారు.
 
జ్యోతి కృష్ణ తెరకెక్కిస్తున్న భారీ పీరియాడిక్ పాన్ ఇండియా చిత్రమే “హరిహర వీరమల్లు”. ఒక వారియర్ పాత్రలో  పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఈ చిత్రం కోసం సుమారు ఐదేళ్ల నుంచి అభిమానులు ఎదురు చూస్తున్నారు కానీ ఫైనల్ గా ఇపుడు ఈ సినిమా రిలీజ్ కి వస్తుంది.
 
నేడు వాలెంటైన్స్ డే కానుకగా చిత్ర టీం రెండో సాంగ్ పై  అప్డేట్ ని అందించారు. పవన్, నిధిలపై సాగే డ్యూయెట్ సాంగ్ గా మేకర్స్  ఇద్దరి నడుమ బ్యూటిఫుల్ పోస్టర్ తో అనౌన్స్ చేసేసారు.ఈ సాంగ్ ఈ ఫిబ్రవరి 24న మధ్యాహ్నం 3 గంటలకి రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. ఎం ఎం కీరవాణి సంగీతం అనిదించిన ఈ చిత్రాన్ని నిర్ఈమాతలు  మార్చ్ 28న గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు సిద్ధం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వంశీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన నారా లోకేష్.. ట్రెండ్ అవుతున్న వీడియోలు

రూ.7 కోట్ల ప్యాకేజీ.. ప్చ్.. భార్య విడాకులు అడుగుతోంది.. జీవితంలో ఓడిపోయా!!

జగన్ 2.0.. ఇంత లైట్‌గా తీసుకుంటే ఎలా..? బెంగళూరుకు అప్పుడప్పుడు వెళ్లాలా?

పెళ్లి మండపంలో అనుకోని అతిథిలా చిరుతపులి ... బెంబేలెత్తిపోయిన చుట్టాలు (Video)

Valentines Day: ప్రేమోన్మాది ఘాతుకం- యువతి తలపై కత్తితో పొడిచి.. ముఖంపై యాసిడ్ పోశాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహం వ్యాధికి మెంతులు అద్భుతమైన ప్రయోజనాలు

మునగ ఆకుల టీ ఒక్కసారి తాగి చూడండి

దొండ కాయలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

హైదరాబాద్ వేడి వాతావరణం, భౌగోళిక పరిస్థితులు డీహైడ్రేషన్ ప్రమాదంలో పడేస్తున్నాయి: హెచ్చరిస్తున్న నిపుణులు

బీట్ రూట్ జ్యూస్ ఉపయోగాలు

తర్వాతి కథనం
Show comments