Webdunia - Bharat's app for daily news and videos

Install App

#HappyWeddingTeaser ఫ‌స్ట్ ఇన్విటేష‌న్ వీడియో మీ కోసం..

మెగా హీరోయిన్ నిహారిక తాజా సినిమా హ్యాపీ వెడ్డింగ్ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ''ఒక మనసు''తో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. తాజాగా హ్య‌పీ వెడ్డింగ్ అనే చిత్రంలో నటించింది. ల‌క్ష్మణ్ కర్య ఈ సినిమాతో డైర

Webdunia
గురువారం, 21 జూన్ 2018 (12:23 IST)
మెగా హీరోయిన్ నిహారిక తాజా సినిమా హ్యాపీ వెడ్డింగ్ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ''ఒక మనసు''తో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. తాజాగా హ్య‌పీ వెడ్డింగ్ అనే చిత్రంలో నటించింది. ల‌క్ష్మణ్ కర్య ఈ సినిమాతో డైరెక్టర్‌గా తెలుగుతెరకు పరిచయమవుతున్నాడు. సుమంత్ అశ్విన్‌, నిహారిక హీరో హీరోయిన్స్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రం రొమాంటిక్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెరకెక్కనుంది. 
 
పల్లెటూరు, ప్రేమ, పెళ్లి హడావుడి కాన్సెప్ట్‌తో తెర‌కెక్కిన ఈ చిత్రానికి శ‌క్తికాంత్ కార్తీక్ సంగీతం అందిస్తున్నాడు. థ‌మ‌న్ బ్యాక్ గ్రౌండ్ సంగీతం ఇస్తున్నాడు. యూవీ క్రియేష‌న్స్, పాకెట్ సంస్థ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్ర టీజ‌ర్ తాజాగా విడుద‌లైంది. హ్యాపీ వెడ్డింగ్ ఫ‌స్ట్ ఇన్విటేష‌న్ అంటూ విడుద‌లైన వీడియో అభిమానుల‌ని అల‌రిస్తుంది. చిత్ర ట్రైల‌ర్ జూన్ 30 ఉద‌యం 10.36ని.ల‌కి విడుద‌ల కానుందని ఈ వీడియో ద్వారా సినీ యూనిట్ ప్రకటించింది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Aarogyasri: ఏపీలో ఏప్రిల్ 7 నుంచి ఆరోగ్య శ్రీ సేవలు బంద్?

Putin: భారత్‌లో పర్యటించనున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్..

HIV: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం.. హెచ్ఐవీ ఇన్ఫెక్షన్లు పెరిగిపోతాయ్!

14 ఏళ్ల క్రితం తప్పిపోయిన కొడుకుని తిరిగి కలుసుకున్న తల్లిదండ్రులు

పడక గదిలోకి వచ్చిన ఆవు - ఎద్దు : కప్‌బోర్డులో దాక్కున్న మహిళ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments