Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీదేవిపై జాన్వీ కపూర్ ఎమోషనల్ ట్వీట్.. నువ్వు లేని మదర్స్ డే.. అనసూయ కూడా?

Webdunia
ఆదివారం, 12 మే 2019 (13:14 IST)
మదర్స్ డేని పురస్కరించుకుని జాన్వీ కపూర్ ఎమోషనల్ ట్వీట్ చేసింది. మ‌ద‌ర్స్ డే రోజు సెల‌బ్రెటీస్ అంతా త‌మ త‌మ మాతృమూర్తుల‌తో ఉన్న ఫోటోల‌ను.. వాళ్ల‌తో ఉన్న అనుబంధాల‌ను గుర్తు చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా అమ్మ గురించి అంతా పొగిడేస్తున్నారు. 
 
ఇక జాన్వీ క‌పూర్ కూడా ఈ లోకంలో లేని తన అమ్మ‌ను త‌లుచుకుంటూ ఎమోష‌న‌ల్ పోస్ట్ పెట్టింది. శ్రీ‌దేవి ఉన్న‌పుడు త‌ల్లి చాటు బిడ్డ‌లాగే పెరిగింది జాన్వీ. కానీ ఆమె ఉన్న‌ట్లుండి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోవడంతో ప్రపంచం ముందుకు వచ్చింది జాన్వీ కపూర్. మదర్స్ డేను పురస్కరించుకుని శ్రీదేవిని తలచుకుని ఎమోషనల్ ట్వీట్ చేసింది. 
 
ఇదే విధంగా ప్రముఖ యాంకర్‌, నటి అనసూయ భరద్వాజ్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘కథనం’. రాజేశ్‌ నాదెండ్ల దర్శకత్వం వహిస్తున్నారు. ఈరోజు మాతృదినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ చిత్రంలోని తొలి పాట లిరికల్‌ వీడియోను అనసూయ ట్విటర్‌ వేదికగా విడుదల చేశారు.
 
‘చీకటి కొండల్లోనా తూర్పు నువ్వేనమ్మా.. గుడిసె గుండెల్లోనా మెరుపు నువ్వేనమ్మా.. పిలవగానే పలుకుతావే మాకోసమొచ్చిన దేవత’ అంటూ సాగుతున్న ఈ పాట ఎంతో వినసొంపుగా ఉంది. రోషన్‌ సాలూరు ఈ సినిమాకు సంగీతం అందించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వేసవి రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లు - విశాఖ నుంచి సమ్మర్ స్పెషల్ ట్రైన్స్!

ఓ పిల్లా... నీ రీల్స్ పిచ్చి పాడుగాను, ట్రైన్ స్పీడుగా వెళ్తోంది, దూకొద్దూ (video)

వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్‌‍లో ఆందోళనలు.. సీఎం మమతా కీలక నిర్ణయం!

ఆవుకు రొట్టెముక్క విసరిన వ్యక్తిని మందలించిన ముఖ్యమంత్రి!!

అయోధ్య: స్నానాల గదిలో స్నానం చేస్తున్న మహిళలను వీడియో తీస్తున్న కామాంధుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments