Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెర్రీ బర్త్ డే... సెలబ్రిటీల విషెస్ వరద...

చెర్రీ పుట్టినరోజు సందర్భంగా సెలబ్రిటీలు రామ్ చరణ్‌కు జన్మదిన శుభాకాంక్షలు చెపుతున్నారు. మార్చి 27వ తేదీన చెర్రీ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు చెర్రీకి విషెస్ చెపుతున్నారు. కాగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్

Webdunia
సోమవారం, 27 మార్చి 2017 (21:48 IST)
చెర్రీ పుట్టినరోజు సందర్భంగా సెలబ్రిటీలు రామ్ చరణ్‌కు జన్మదిన శుభాకాంక్షలు చెపుతున్నారు. మార్చి 27వ తేదీన చెర్రీ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు చెర్రీకి విషెస్ చెపుతున్నారు. కాగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. సుకుమార్, నిర్మాత అల్లు అరవింద్, దిల్ రాజు, హీరోయిన్లు రకుల్ ప్రీత్ సింగ్ తదితరులు విషెస్ చెప్పినవారిలో వున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్తాన్‌కు సైనిక సమాచారం చేరవేసిన యూ ట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్ట్

IMD: ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

Free Bus: ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. చంద్రబాబు (video)

Sajjanar: ఇలాంటి ప్రమాదకరమైన ప్రయాణాలు అవసరమా?: సజ్జనార్ ప్రశ్న

Shyamala: కృష్ణమోహన్ రెడ్డి అరెస్టుపై యాంకర్ శ్యామల ఫైర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments