Webdunia - Bharat's app for daily news and videos

Install App

హనుమాన్ 250 కోట్ల క్లబ్ లో చేరడంపై చిత్ర టీమ్ సంబరాలు

డీవీ
శనివారం, 27 జనవరి 2024 (11:09 IST)
hanuman collection poster
ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన హనుమాన్ చిత్రం భక్తి యొక్క మహాశక్తి ప్రపంచ వేదికపై ఆవిష్కరించబడింది.  పదిహేను రోజుల్లో 250 కోట్ల క్లబ్ లో చేరడంపై చెప్పలేని ఆనందంతో వున్నారు. ఈరోజు హైదరాబాద్ లో ఓ హోటల్ లో విజయాన్ని తమ టీమ్ తో పంచుకోనున్నారు. సంక్రాంతికి అగ్ర హీరోల సినిమాలను ఎదుర్కొని హనుమంతుడి ప్రతాపం చూపింది. 
 
ఈ 15వ రోజు తెలుగు స్టేట్స్ లోనే ఐదున్నర కోట్లకి పైగా గ్రాస్ వచ్చిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. రిపబ్లిక్ డే నాడే 2 కోట్ల షేర్ మార్క్ ని క్రాస్ చేసింది. ఈరోజు, రేపు కూడా సెలవులు కావడంతో  పిల్లలు, పెద్దలు చూస్తారని తెలుస్తోంది. తేజ సజ్జ హీరోగా అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు గౌర హరీష్ సంగీతం అందించగా ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అణు ఒప్పందంపై సంతకం చేయకుంటే టెహ్రాన్‌ను పేల్చేస్తాం - ట్రంప్ : కుదరదంటున్న ఇరాన్

సజీవ సమాధికి వ్యక్తి యత్నం : అడ్డుకున్న పోలీసులు

అలహాబాద్ ట్రిపుల్ ఐటీలో నిజామాబాద్ విద్యార్థి ఆత్మహత్య!

ఎస్వీఎస్ఎన్ వర్మ వైకాపాలో చేరుతారా? క్రాంతి ఈ కామెంట్లు ఏంటి? పవన్ సైలెంట్?

రణరంగంగామారిన సెంట్రల్ యూనివర్శిటీ - విద్యార్థుల ఆందోళనలు... అరెస్టులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments