Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాజీ ప్రేమికులు స్నేహితులుగా ఉండకూడదా?: హన్సిక

Webdunia
శనివారం, 18 ఏప్రియల్ 2020 (13:25 IST)
కోలీవుడ్‌లో లవర్ బాయ్ శింబు నయనతార, హన్సిక మాజీ ప్రేమికులని తెలిసిందే. వీరిద్దరితో శింబుకు బ్రేక్ అప్ చెప్పిన సంగతి కూడా తెలిసిందే. హన్సిక, శింబుల ప్రేమాయణం పెళ్లి వరకు వచ్చింది. కానీ ఏవో కారణాలతో ఇద్దరు విడిపోయారు. బ్రేక్ అప్ చెప్పుకున్నప్పటికీ వీరిద్దరూ కలసి నటిస్తూనే ఉన్నారు. కొత్తగా హన్సిక సినిమాలో శింబు గెస్ట్ రోల్ చేశాడు. 
 
ప్రస్తుతం అమ్మడు లాక్ డౌన్ కారణంగా సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటోంది. ఈ సందర్భంగా చాలామంది శింబు గురించే హన్సికను ప్రశ్నించారు. మొదట్లో ఈ ప్రశ్నలను హన్సిక పట్టించుకోలేదు. అయితే వరుసగా అవే ప్రశ్నలు వస్తుండడంతో సమాధానం చెప్పక తప్పలేదు. 
 
ఈ సందర్భంగా ఓ అభిమాని శింబుతో బ్రేక్ అప్ అయినప్పటికీ మీరు కలిసే తిరుగుతున్నారు నిజంగా మీరు బ్రేక్ అప్ చెప్పుకున్నారు అని అడిగినప్పుడు ఆమె తన సమాధానం 'మాజీ ప్రేమికులు స్నేహితులుగా ఉండకూడదా?' అంతే కాదు మేమిద్దరం మంచి స్నేహితులం.. అంతే అని హన్సిక చెప్పుకొచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మార్కులు వేస్తానని చెప్పి వేధింపులు - కీచక ప్రొఫెసర్ రజినీష్ కుమార్ అరెస్టు

మరో 15 యేళ్లు చంద్రబాబే ముఖ్యమంత్రి : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

దుర్యోధనుడి ఏకపాత్రాభినయం చేసి ఆర్ఆర్ఆర్ (Video)

కాంట్రాక్ట్ ఉద్యోగిపై రెచ్చిపోయిన ఎమ్మెల్యే - ఎలా దాడిచేస్తున్నాడో చూడండి (Video)

Pawan Kalyan: చంద్రబాబు, మంద కృష్ణ మాదిగను ప్రశంసించిన పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments