రణ్‌బీర్ కపూర్ తో గొప్ప అనుభూతి పొందాను : ర‌ష్మిక

Webdunia
మంగళవారం, 28 నవంబరు 2023 (08:18 IST)
Rashmika
యానిమల్ సినిమాలో రణ్‌బీర్ కపూర్ తో నటించడం గొప్ప అనుభూతిగా ర‌ష్మిక పేర్కొంది. సన్నివేశపరంగా నాచురల్ గా నటించాల్సి వచ్చింది అని రొమాన్స్ సీన్ గురించి అన్న్యాపదేశంగా చెప్పింది. ట్రైలర్ లో లిప్ కిస్ లు వున్నాయి. దీనిపై మాట్లాడుతూ, సున్నితంగా ప్రశ్నకు సమాధానం  చెప్పింది. సందీప్ రెడ్డి వంగా చాలా క్లారిటీ గా సినిమా తీశారని అంది. 
 
యానిమల్ నాకు చాలా స్పెషల్ మూవీ. రన్బీర్ తో కలసి నటించడం గ్రేట్ ఎక్స్ పీరియన్స్. తను గొప్ప వ్యక్తిత్వం వున్న నటుడు. సందీప్ గారు ఈ కథను, పాత్రలని అద్భుతంగా మలిచారు. ఇందులో వుండే ఎమోషన్ అందరికీ కనెక్ట్ అవుతుంది. అనిల్ కపూర్ బాబి డియోల్ ఇలా చాలా మంది అద్భుతమైన నటులతో కలసి నటించే అవకాశం యానిమల్ సినిమా ఇచ్చింది. ఈ  సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. డిసెంబర్ 1న అందరూ ఈ చిత్రాన్ని థియేటర్స్ లో చూడాలి’’ అని కోరారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నవంబర్ 21లోపు కోర్టుకు హాజరు అవుతాను.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి

పవన్ గారూ.. దీనిని భక్తి అనరు.. రాజకీయ నటన అంటారు.. ఆర్కే రోజా ఫైర్

హైదరాబాదులో విదేశీ మహిళలతో వ్యభిచారం.. స్టూడెంట్ వీసాతో వచ్చి..?

దేశంలో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డుకు సమయం ఆసన్నమైంది : పవన్ కళ్యాణ్

నా ముందు ప్యాంట్ జిప్ తీస్తావా? చీపురుతో చితక్కొట్టిన పారిశుద్ధ్య కార్మికురాలు (video).. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

రక్తలేమితో బాధపడేవారికి ఖర్జూరాలతో కౌంట్ పెరుగుతుంది

తర్వాతి కథనం
Show comments