Webdunia - Bharat's app for daily news and videos

Install App

గురుగా వస్తోన్న విక్టరీ వెంకటెేష్.. ట్రైలర్ రిలీజ్.. బాక్సింగ్ నేర్చుకోవాలంటే వుండండి.. లేదా దొబ్బేయండి..

విక్టరీ వెంకటేష్ చాలా గ్యాప్ తర్వాత గురుగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. విక్ట‌రి వెంక‌టేష్‌, న‌య‌న‌తార, మారుతి కాంబోలో వచ్చిన 'బాబు బంగారం' సినిమా ఆశించిన స్థాయిలో కలెక్షన్లు ఇవ్వకపోవడ

Webdunia
మంగళవారం, 21 మార్చి 2017 (12:46 IST)
విక్టరీ వెంకటేష్ చాలా గ్యాప్ తర్వాత గురుగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. విక్ట‌రి వెంక‌టేష్‌, న‌య‌న‌తార, మారుతి కాంబోలో వచ్చిన 'బాబు బంగారం' సినిమా ఆశించిన స్థాయిలో కలెక్షన్లు ఇవ్వకపోవడంతో.. వెంకీ వెరైటీ రోల్‌లో కనిపించేందుకు రెడీ అయిపోయాడు.

ఈ క్రమంలో విక్టరీ వెంకటేష్- రితికాసింగ్‌తో జంటగా గురు సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా బాలీవుడ్‌లో హిట్టయిన 'సాలా ఖద్దూస్'కి ఇది రీమేక్. సుధా కొంగర డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని శశికాంత్ నిర్మించాడు.
 
ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ఎప్పుడో రిలీజ్ అయినప్పటికీ.. తాజాగా నిమిషమున్నర నిడివిగల ట్రైలర్‌ని యూనిట్ రిలీజ్ చేసింది. ఈ ట్రైలర్‌ను చూసిన వెంకీ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.  ఇందులోని వెంకటేష్ డైలాగ్స్ ట్రెండ్‌కి దగ్గరగా వున్నాయి. బాక్సింగ్ నేర్చుకోవాలంటే వుండండి.. లేదా దొబ్బేయండి.. ఊరకుక్కని సింహాసనం మీద కూర్చోబెట్టినా, దాని దృష్టంతా ఎప్పుడూ పెంటమీదే వుంటుంది డైలాగ్ బాగుంది.

కోచ్ ఎలాగుండాలో గురుగా వెంకీ పక్కాగా సెట్టైపోయాడు. అన్నింటికిమించి మూవీలో బాక్సర్‌గా కనిపించడం కోసం వెంకటేష్ తీవ్రంగా శ్రమించాడనే విషయంలో ట్రైలర్‌లో చూస్తేనే అర్థమైపోతుంది. ఈ ట్రైలర్‌ను మీరూ ఓ లుక్కేయండి.

 
అన్నీ చూడండి

తాజా వార్తలు

సన్నబియ్యం లబ్దిదారుడి ఇంట్లో భోజనం చేసిన సీఎం రేవంత్ రెడ్డి (Video)

పాంబన్ వంతెనను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ!

ఎస్వీయూ క్యాంపస్‌లో సంచరిస్తున్న చిరుత!!

మార్కెటింగ్ కంపెనీ అమానవీయ చర్య.. ఉద్యోగులను కుక్కల్లా నడిపించింది (Video)

అమరావతి రైల్వే నిర్మాణానికి లైన్ క్లియర్.. త్వరలో టెండర్లు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments