Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేష్ బాబును రొమాంటిక్ గా కిస్ చేసిన శ్రీలీల

Webdunia
శనివారం, 9 డిశెంబరు 2023 (17:21 IST)
Srileela, mahesh babu
మహేష్ బాబు నటిస్తున్న తాజా సినిమా గుంటూరు కారం. శ్రీలీల నాయిక. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడు. థమన్ సంగీతం సమకూర్చారు. ఈ సినిమా గురించి ఒక్కో అప్ డేట్ వస్తోంది. తాజాగా ఈ సినిమాలో సాంగ్ ను చిత్రీకరిస్తున్నారు. ఫిలిం సిటీలో కొద్దిరోజుల పాటు షూటింగ్ జరిగింది. లేటెస్ట్ గా మహేష్ బాబు, శ్రీలీల పై రొమాంటిక్ సాంగ్ చిత్రీకరించారు. ఇందులో ఇద్దరూ జీవించేశారని చిత్ర యూనిట్ చెబుతుంది.
 
మహేష్ బాబు సినిమాలో ఆయన అందాల్ని పొగుడుతూ హీరోయిన్ ఆట పట్టించే సన్నివేశాలు వుంటాయి. ఇందులో కూడా ఆ తరహాలో దర్శకుడు సరికొత్తగా క్రియేట్ చేశాడు. అందులో భాగంగా రొమాంటిక్ సాంగ్ లో శ్రీలీల మహేష్ ను గట్టిగా కిస్ చేసిందట. దాంతో ఈ షాట్ బాగుందని అనడంతో వెంటనే ఆ ఫొటోను ఈరోజు విడుదల చేశారు. ఇటీవలే ఫస్ట్ సాంగ్ ‘ధమ్ మసాలా’ పాట విడుదలైంది. ఇది రెండో సాంగ్. ఈ పాట ప్రోమో 11వ తేదీ సాయంత్రం 04:05 గంటలకు, పూర్తి పాట డిసెంబర్ 13న విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాతలు తెలియజేశారు.
 
హారిక అండ్ హాసిని క్రియేషన్స్. ఈ సినిమాను నిర్మిస్తోంది. జగపతిబాబు కీలక పాత్ర పోషిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏపీకి మూడు రోజుల పాటు వర్షాలు...

జనసేనలో చేరికపై ఇపుడేం మాట్లాడలేను : మంచు మనోజ్ (Video)

పావురాల సంఖ్య పెరగడం మనుషులకు, పర్యావరణానికి ప్రమాదమా? నిపుణులు ఏం చెబుతున్నారు...

దుబాయ్‌లో పండుగ సీజన్ 2024

అంతర్జాతీయ గీతా మహోత్సవంలో మధ్యప్రదేశ్ గిన్నిస్ ప్రపంచ రికార్డ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments