అమలా పాల్ నేడు పెళ్లికి గ్రీన్ సిగ్నెల్ ఇచ్చింది. వరుడు ఎవరో తెలుసా!

Webdunia
గురువారం, 26 అక్టోబరు 2023 (16:27 IST)
Jagat Desai and Amala Paul
అమలాపాల్ పుట్టినరోజు సంధర్భంగా పెళ్లి కబురు పంచుకుంది. గత కొంతకాలంగా ఆమె పెళ్లిపై వార్తలు
వచ్చాయి. తాజాగా అమలాపాల్ పుట్టినరోజు సంధర్భంగా జగత్ దేశాయ్‌ అనే ప్రియుడు పబ్  పార్టీలో ప్రపోజల్ చేయగా ఓకే చెపింది. దాంతే ఆనందం పట్టలేక 'నా రాణి 'ఎస్' చెప్పింది. పెళ్లి గంటలు మోగుతున్నాయి. హ్యాపీ బర్త్ డే మై లవ్'' అని  జగత్ దేశాయ్‌ సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. అమలాపాల్ చాలా ఆనందంతో పేమతో హాగ్ చేసుకున్న ఫోటోలు, వీడియో హలచల్ చేస్తుంది.

Jagat Desai and Amala Paul
గతంలో ఓ డైరెక్టర్ ను పేళ్ళిచేసుకుని కొద్దిరోజులకే విడిపోయింది. అంతకు ముందు  సామి దర్శకత్వంలో వచ్చిన సింధు సామవేళిలో మావగారితో అక్రమ సంబంధాన్ని కొనసాగీచే కోడలి పాత్రలో నటించింది. ఆమధ్య ఓ సినిమాలో న్యూడ్ గా నటించింది. ఆమె కెరీర్ సజావుగా సాగుతుండగా జగత్ దేశాయ్‌ తో డేటింగ్ బయటపడింది. ఇక నేడు ఆమె పెళ్లి కబురు ఖరావు అయింది. త్యరలో మరిన్ని వివరాలు తెలియనున్నాయి.<>

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కోనసీమ కొబ్బరి రైతుల సమస్యల్ని 45 రోజుల్లో పరిష్కరిస్తాం.. పవన్ కల్యాణ్

జగన్‌కు టీడీపీ ఎమ్మెల్సీ సవాల్... నిరూపిస్తే పదవికి రాజీనామా

వైఎస్ జగన్‌ను కించపరుస్తూ ట్విట్టర్‌లో పోస్ట్, నారా లోకేష్ వార్నింగ్

చొరబాటుదారులు కేన్సర్ రోగులు వంటివారు : కంగనా రనౌత్

వైకాపా నేతల బూతులు - బుద్ధి మారడం లేదు.. క్లోజ్‌గా మానిటరింగ్ చేస్తున్నాం : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments