Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్ బాస్-2 విజేత కౌశల్‌కు పీఎమ్ ఆఫీసు నుంచి కాల్ రాలేదట..

Webdunia
గురువారం, 15 నవంబరు 2018 (16:35 IST)
బిగ్ బాస్-2 విజేత కౌశల్ చెప్పినవన్నీ గాలి మాటలేనా..? అనిపిస్తుంది. బిగ్ బాస్ సీజన్-2 విజేతగా నిలిచిన కౌశల్.. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికొచ్చిన తర్వాత కొన్ని కామెంట్స్ చేశారు. తనకు ప్రధాని ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చిందని.. ఆ సమయంలో తాను ఇంట్లో లేకపోవడంతో తన తండ్రి ఆ ఫోన్‌లో మాట్లాడారని చెప్పాడు. 
 
ఓ రియాల్టీ షోలో గెలుపొందిన కారణంగా ప్రధాని కార్యాలయం నుంచి ఫోన్ వచ్చిందని చెప్పడంతో అందరూ షాక్ తిన్నారు. కౌశల్ ఫ్యాన్స్ మాత్రం పొంగిపోయారు. కానీ అసలు ఈ విషయంలో ఎంత నిజముందనే దానిపై ఓ వ్యక్తి.. సమాచార హక్కు (ఆర్టీఐ) చట్టం కింద ఓ దరఖాస్తు పెట్టుకున్నాడు. ఈ దరఖాస్తుపై స్పందించిన సమాచార హక్కు చట్టం అధికారులు అందులో ఏమాత్రం నిజం లేదని తేల్చేశారు. దీంతో కౌశల్ చెప్పిన మాటల్లో ఏమాత్రం నిజం లేదని తెలిపారు. 
 
ఇదే విధంగా గిన్నిస్ బుక్ రికార్డ్ వాళ్లు కూడా తనను సంప్రదించారని కౌశల్ చెప్పుకొచ్చాడు. వారికి 40కోట్ల ఓట్ల గురించి ఛానల్‌లో వాళ్లని అడిగి ఆధారాలు చూపిస్తానని తెలిపారు. కానీ ఇప్పటివరకు ఆ ఊసే లేదు. ఈ విషయాలు తెలుసుకున్న కౌశల్ యాంటీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో అతనిని ట్రోల్ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ - పాకిస్థాన్‌తో సహా ఆరు యుద్ధాలు ఆపేశాను : డోనాల్డ్ ట్రంప్

Leopard: గోల్కొండ వద్ద పులి.. రోడ్డు దాటుతూ కనిపించింది.. (video)

పవన్‌ను కలిసిన రెన్షి రాజా.. ఎవరీయన?

అంతర్జాతీయ పులుల దినోత్సవం: భారతదేశంలో అగ్రస్థానంలో మధ్యప్రదేశ్‌

మహిళ లో దుస్తుల్లో రెండు తాబేళ్లు.. అలా కనుగొన్నారు..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments