Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోపీచంద్ అది బాగా నేర్చుకున్నాడట‌..!

హీరోగా ప‌రిచ‌య‌మై.. విల‌న్‌గా ట్రై చేసి.. ఆ త‌ర్వాత మ‌ళ్లీ హీరోగా న‌టిస్తూ కెరీర్ కొన‌సాగిస్తోన్న యువ హీరో గోపీచంద్. ఇటీవ‌ల గోపీచంద్ టైమ్ ఏం బాగోలేదు. ఏ సినిమా చేసినా ఫ్లాప్ అవుతుంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో గోపీచంద్ న‌టించిన తాజా చిత్రం పంతం. ఇందులో గ

Webdunia
గురువారం, 5 జులై 2018 (11:00 IST)
హీరోగా ప‌రిచ‌య‌మై.. విల‌న్‌గా ట్రై చేసి.. ఆ త‌ర్వాత మ‌ళ్లీ హీరోగా న‌టిస్తూ కెరీర్ కొన‌సాగిస్తోన్న యువ హీరో గోపీచంద్. ఇటీవ‌ల గోపీచంద్ టైమ్ ఏం బాగోలేదు. ఏ సినిమా చేసినా ఫ్లాప్ అవుతుంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో గోపీచంద్ న‌టించిన తాజా చిత్రం పంతం. ఇందులో గోపీచంద్ స‌ర‌స‌న మెహ్రీన్ న‌టించింది. చ‌క్ర‌వ‌ర్తి ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. కె.రాధామోహ‌న్ ఈ సినిమాని నిర్మించారు. డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో రూపొందిన పంతం ఈ నెల 5న రిలీజ్ అయ్యింది. ఈ సినిమా గోపీచంద్ 25వ సినిమా కావ‌డం విశేషం.
 
ఈ సంద‌ర్భంగా గోపీచంద్ మాట్లాడుతూ… ఈ క‌థ చాలా వైవిధ్యంగా ఉంటుంది. 25వ సినిమా క‌దా స్పెష‌ల్ కేర్ తీసుకున్నారా అంటే… నా ప్ర‌తి సినిమాని మొద‌టి సినిమాగా భావించి చేస్తాను. అంతేకానీ.. 25వ సినిమా కాబ‌ట్టి బాగా చేయాలి అని ఏం లేదు. 25వ సినిమా అనేది ఓ నెంబ‌ర్ మాత్ర‌మే. ఇక 25 సినిమాల నుంచి ఏం నేర్చుకున్నారు అంటే… ఏది మంచి స్ర్కిప్టో.. ఏది కాదో అని జ‌డ్జ్ చేయ‌డం నేర్చుకున్నాను అని చెప్పారు. బాగానే ఉంది మ‌రి.. అంత క‌రెక్ట్‌గా జ‌డ్జ్ చేయ‌డం నేర్చుకున్న‌ప్పుడు ఫ్లాప్ ఎందుకు వ‌స్తుందో మ‌రి..!

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అణు ఒప్పందంపై సంతకం చేయకుంటే టెహ్రాన్‌ను పేల్చేస్తాం - ట్రంప్ : కుదరదంటున్న ఇరాన్

సజీవ సమాధికి వ్యక్తి యత్నం : అడ్డుకున్న పోలీసులు

అలహాబాద్ ట్రిపుల్ ఐటీలో నిజామాబాద్ విద్యార్థి ఆత్మహత్య!

ఎస్వీఎస్ఎన్ వర్మ వైకాపాలో చేరుతారా? క్రాంతి ఈ కామెంట్లు ఏంటి? పవన్ సైలెంట్?

రణరంగంగామారిన సెంట్రల్ యూనివర్శిటీ - విద్యార్థుల ఆందోళనలు... అరెస్టులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments