Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మాయిల్ని నేనో లుక్కేస్తే చచ్చిపోతారంటే..!: లైవ్ ఛాటింగ్‌లో షారూఖ్ ఖాన్

Webdunia
బుధవారం, 4 మే 2016 (14:42 IST)
బాలీవుడ్ షారూఖ్ ఖాన్ తన కళ్లు గురించి గొప్పలు చెప్పుకున్నాడు. తన కళ్లంటే అమ్మాయిలు పడి చచ్చిపోతారని షారూఖ్ తెలిపాడు. తన కళ్లు బెడ్ రూమ్ కళ్లు. సెక్సీగా ఉంటాయని.. తన కళ్లెప్పుడు అలసిపోయినట్లు కనిపించవన్నారు. అందుకే అమ్మాయిలు తానో లుక్కేస్తే చచ్చిపోతారని షారూఖ్ అన్నాడు. ఫ్యాన్స్‌తో లైవ్ ఛాటింగ్‍‌లో పాల్గొన్న సందర్భంగా షారూఖ్ ఖాన్ పై విధంగా వ్యాఖ్యానించాడు.  
 
నిజానికి షారూఖ్ ఖాన్ మంచి పర్సనాలిటీ ఉన్న వ్యక్తి కాదని కొందరు అభిప్రాయపడితే.. షారూఖ్ ఖాన్ అమ్మాయిలకు డ్రీమ్ బాయ్ అంటూ మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక అభిమానులు అడిగే ప్రశ్నలకు కింగ్ ఖాన్ ఓపిగ్గా సమాధానమిచ్చాడు. ఈ సందర్భంగా తన కళ్లల్లో ఏదో మాయ ఉందని, అవే ప్లస్ పాయింట్‌గా మారాయని వివరించాడు.
 
ఇక తన ఫ్యామిలీ గురించి, వ్యక్తిత్వం గురించి అభిమానులు అడిగిన ప్రశ్నలకు షారూఖ్ సమాధానమిచ్చాడు. తన చిన్న కుమారుడు అబ్ రామ్‌తో కలిసి సినిమాలు చూడటం అంటే తనకెంతో ఇష్టమన్నాడు. ఇద్దరూ కలిసి తన 'మినియన్స్' మూవీని 200 సార్లకు పైగా చూశారని వెల్లడించారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం: పవన్ కల్యాణ్ చెప్పిందే మాట.. పిఠాపురమే వేదిక (video)

పిల్లలను బయటికి తీసుకెళ్తున్నారా? జాగ్రత్త.. ఈ పిల్లాడు అదృష్టవంతుడు! (Video)

ససారం రైళ్ల స్టేషన్‌లో విధ్వంసం.. ఐదుగురి అరెస్ట్.. వారికి బెల్ట్ ట్రీట్మెంట్ ఇవ్వండి (Video)

నాకు అమ్మాయిల బలహీనత, ఆ గొంతు కిరణ్ రాయల్‌దేనా?

అప్పులు చేసి ఏపీని సర్వనాశం చేశారు.. జగన్‌పై నారా లోకేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments