Webdunia - Bharat's app for daily news and videos

Install App

'జలాంతర్గామి' పేరు చెబితే నన్నో పిచ్చోడిలా ట్రీట్ చేశారు: హీరో రానా

తాను ఓ జలాంతర్గామికి చెందిన కథతో రూపొందిస్తున్న 'ఘాజీ' చిత్రంలో నటిస్తున్నానని చెబితే, ఎంతో మంది తనను పిచ్చివాడిగా చూశారని టాలీవుడ్ హీరో దగ్గుబాటి రానా చెప్పుకొచ్చారు. వచ్చే నెల 27న సినిమా విడుదల సందర

Webdunia
గురువారం, 26 జనవరి 2017 (12:24 IST)
తాను ఓ జలాంతర్గామికి చెందిన కథతో రూపొందిస్తున్న 'ఘాజీ' చిత్రంలో నటిస్తున్నానని చెబితే, ఎంతో మంది తనను పిచ్చివాడిగా చూశారని టాలీవుడ్ హీరో దగ్గుబాటి రానా చెప్పుకొచ్చారు. వచ్చే నెల 27న సినిమా విడుదల సందర్భంగా జరిగిన ఓ ప్రమోషన్ కార్యక్రమంలో రానా మాట్లాడాడు. 
 
తన 32 ఏళ్ల వయసులో 20 ఏళ్ల పాటు విశాఖ ఆర్కే బీచ్‌తో పరిచయం ఉందని, అక్కడ ఉన్న ఘాజీ సబ్ మెరైన్‌ను నిత్యమూ చూశానని, దాని వెనుక ఇంత గొప్ప కథ ఉందని మాత్రం తనకు తెలియదని చెప్పుకొచ్చాడు. 
 
సినిమా టీజర్ చూసిన బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఒప్పుకున్నారని, తన ఐడియాను నమ్మి సినిమా చేసేందుకు నిర్మాతలు ముందుకు వచ్చారని తెలిపాడు. భారత సినిమా చరిత్రలో ఇంతవరకూ ఎవరూ తాకని కథతో ఈ చిత్రాన్ని నిర్మించినట్టు వెల్లడించాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్నూలులో దారుణం.. కాలు నరికి అందరికీ చూపించాడు...

15 రోజుల పసికందును లోకల్ రైలులో వదిలి పారిపోయిన మహిళ.. తర్వాత ఏం జరిగింది?

మంగళగిరి ఎయిమ్స్‌లో ర్యాగింగ్.. నిందితుల్లో డీన్స్ కుమారుడు? 25 మందిపై సస్పెన్షన్!!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఉగ్రవాదులా? ఇద్దరి అరెస్టు కూడా...

పవన్ కళ్యాణ్‌పై క్రిమినల్ కేసు.. అంత నేరం ఏం చేశారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

తర్వాతి కథనం
Show comments