Webdunia - Bharat's app for daily news and videos

Install App

16 ఏళ్ళయినా క్రేజ్‌ తగ్గలేదు : ఘాయల్ సీక్వెల్‌ దుమ్ము రేపింది..!

Webdunia
గురువారం, 11 ఫిబ్రవరి 2016 (10:59 IST)
ఒకానొక సమయంలో 90 దశకంలో సన్నీ డియోల్‌ అన్న పేరు యాక్షన్‌ సినిమాలకు బాలివుడ్‌ అంతటా మార్మోగిపోయింది. తండ్రి ధర్మేంద్ర చరిష్మాను సన్నీ డియోల్‌ కాపాడుతూ వచ్చాడు. అలాంటి టైంలో సన్నీ నుండి వచ్చిన ఓ సూపర్‌ హిట్‌ చిత్రమే 'ఘాయల్‌'. రాజ్‌ కుమార్‌ సంతోషి దర్శకత్వంలో యాక్షన్‌ డ్రామాగా శత్రువుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన ఓ అన్నయ్య పగని తమ్ముడు ఏ విధంగా తీర్చుకున్నాడు అన్న కథను అమోఘంగా తెర మీద ఆవిష్కరించారు. 
 
అలాంటి కథకు పదహారేళ్ళ తరువాత సీక్వెల్‌ అంటూ సన్నీ డియోల్‌ మళ్ళీ హీరోగా పోయిన వారం వచ్చిన 'ఘాయల్‌ వన్స్‌ అగైన్‌' అన్న చిత్రం ఈసారి కూడా బాక్సాఫీస్‌ దుమ్మరేపింది. విడుదలైన మూడు రోజుల్లో సుమారుగా పాతిక కోట్లు కలెక్ట్‌ చేసి సన్నీలో సత్తా తగ్గలేదని రుజువు చేసింది. 
 
విశేషం ఏమిటంటే.. 'ఘాయల్‌' చిత్రంలో కథ ఎక్కడైతే ఆగిపోయిందో మళ్ళీ అక్కడి నుండే ఈ సీక్వెల్‌ మొదవటం. మరీ ముఖ్యంగా సన్నీ డియోల్‌ దర్శకత్వం వహించగా, ధర్మేంద్ర ఈ సీక్వెల్‌ సినిమాని నిర్మించారు. ఘాయల్‌ అన్న బ్రాండ్‌ వచ్చి పదహారేళ్ళు అయినా క్రేజ్‌ చెక్కుచెదరలేదు.

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments