Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేన్సర్ ట్రీట్మెంట్ ఎఫెక్టు : బక్కచిక్కి, నీరసంగా కనిపిస్తున్న సంజయ్

Webdunia
సోమవారం, 5 అక్టోబరు 2020 (14:33 IST)
బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ స్లిమ్‌గా తయారయ్యాడు. లంగ్ కేన్సర్ బారినపడిన సంజయ్... ప్రస్తుతం విదేశాల్లో చికిత్స తీసుకుంటున్నాడు. ముఖ్యంగా, ఈ కేన్సర్ అడ్వాన్స్‌డ్ స్టేజీలో ఉండడంతో ఆయన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 
 
సంజయ్‌ దత్‌ భార్య మాన్యతా దత్, పిల్లలు దుబాయ్‌లో ఉండటంతో ఇటీవల ఆయన కూడా దుబాయ్‌కి వెళ్లి వచ్చారు. అయితే, ఎయిర్‌పోర్టులో ఓ అభిమాని ఆయనతో ఫొటో తీసుకుంది. ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
 
సంజయ్‌ని చూసి అభిమానులు షాక్ అవుతున్నారు. ఇందులో సంజయ్‌ దత్‌ ముఖంలో తేడాలు కనిపిస్తున్నాయి. ఆయన క‌ళ్లు లోప‌లికి పోయి ఉన్నాయి. మనిషి కూడా బాగా చిక్కి, నీరసంగా కనిపిస్తున్నారు. ఇలా సంజయ్‌ను చూసిన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
 
మరోవైపు, ఆయన చేతిలో పలు సినిమాలు ఉన్నాయి. ఆయనకు కేన్సర్ ఉందని తేలడంతో వాటిలో ఆయన నటించే విషయంపై సందిగ్ధత నెలకొంది. కన్నడ సినిమా 'కేజీఎఫ్‌-2'లోనూ సంజయ్ దత్ అత్యంత కీలకమైన పాత్రలో నటించాల్సివుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చంద్రబాబుకు వైకాపా అంటే దడ.. అబద్ధాలతో మోసం.. రెడ్ బుక్ రాజ్యాంగం: జగన్

తహవ్వూర్ రాణాకు 18 రోజుల కస్టడీ- ఎన్‌ఐఏ అదుపులో రాణా ఫోటో వైరల్

హెలికాప్టర్ ప్రమాదం: టెక్నాలజీ కంపెనీ సీఈవోతో పాటు ఫ్యామిలీ మృతి

హోం వర్క్ చేయలేదనీ విద్యార్థులకు చెప్పుదెబ్బలు...

ఫ్యాషన్ పేరుతో జుట్టు కత్తిరించారో అంతే సంగతులు.. పురుషులను టార్గెట్ చేసిన తాలిబన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments