Webdunia - Bharat's app for daily news and videos

Install App

'గౌతమీపుత్ర శాతకర్ణి' చిత్రం కోసం రూ.8 కోట్లతో యుద్ధ సన్నివేశం!

Webdunia
శనివారం, 7 మే 2016 (10:56 IST)
నందమూరి బాలకృష్ణ, సెన్సేషనల్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'గౌతమీపుత్ర శాతకర్ణి'. ఈ చిత్రం షూటింగ్ ఈనెల 9 నుంచి  మొరాకోలో జరగనుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రం బాలకృష్ణ సినిమా కెరీర్‌లోనే మొట్ట మొదటిసారిగా రూ.50 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కనుంది. మూడువారాలపాటు ఈ ఫిల్మ్‌కి సంబంధించిన హైఓల్టేజ్ వార్ సీన్స్‌ని తెరకెక్కించాలని యూనిట్ సభ్యులు అనుకుంటున్నారట. 
 
అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో రూ.8 కోట్ల వ్యయంతో ఒక భారీ ఫైట్‌ను తెరకెక్కించాలని దర్శకుడు భావిస్తున్నాడట. ఈ భారీ యాక్షన్ సీక్వెన్స్ గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రానికే మైలురాయిగా నిలుస్తుందని భావిస్తున్నారు. ఈ ఫైట్ సీన్ కోసం 4 బృందాలు, 800 మంది జూనియర్ ఆర్టిస్టులు, అనేక ఆయుధాలు, వివిధ రకాలైన బట్టలు వంటివి ఈ భారీ వార్ సీన్లో ఎక్కువ మొత్తంలో ఉపయోగించనున్నారట. ఈ చిత్రాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసి వచ్చే యేడాది సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దర్శకులు భావిస్తున్నారట.
అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్‌‍కు డ్రోన్లతోపాటు సైన్యాన్ని కూడా పంపించిన టర్కీ

Boycott Turkey: పాకిస్తాన్‌కి మద్దతిచ్చిన టర్కీకి ఇండియన్స్ షాక్

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సీడీఎస్, త్రివిధ దళాధిపతులు

Monkey: ఈ వానరం బాగా తెలివైంది.. వీడియో వైరల్

విపక్ష వైకాపాకు దెబ్బమీద దెబ్బ - బీజేపీలో చేరిన జకియా ఖానం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments