Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలకృష్ణ 'గౌతమిపుత్ర శాతకర్ణి' సాంగ్స్ మేకింగ్ వీడియో.. మీ కోసం

నందమూరి బాలకృష్ణ 100వ చిత్రం 'గౌతమిపుత్ర శాతకర్ణి'. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి జాగర్లమూడి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రియ హీరోయిన్‌ కాగా, హేమమాలిని అత్యంత కీలక పాత్రను ప

Webdunia
మంగళవారం, 27 డిశెంబరు 2016 (16:26 IST)
నందమూరి బాలకృష్ణ 100వ చిత్రం 'గౌతమిపుత్ర శాతకర్ణి'. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి జాగర్లమూడి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రియ హీరోయిన్‌ కాగా, హేమమాలిని అత్యంత కీలక పాత్రను పోషిస్తోంది.
 
ఈ చిత్రం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సోమవారం విజయవాడలో 'గౌతమిపుత్ర శాతకర్ణి' ఆడియో వేడుక ఘనంగా జరిగింది. ఈ చిత్రంలోని సాంగ్స్ అద్భుతంగా ఉన్నాయనే ప్రశంసలు వస్తున్నాయి. ఇప్పుడీ సాంగ్స్ మేకింగ్ 
 
'ఎక్కి మీడ..' అనే పల్లవితో సాగే ఈ పాటను శ్రియా గోషాల్, ఉదిత్ నారాయణ్‌లు కలసి పాడిన ఈ రొమాంటిక్ సాంగ్‌ని దర్శకుడు తెరకెక్కించారు. ఈ మేకింగ్ వీడియో సూపర్బ్‌గా వచ్చింది. ఈ సాంగ్ ప్రేక్షకుల నోళ్లలో కొన్నేళ్ల పాటు నానడం ఖాయంగా కనిపిస్తోంది.
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆస్తి కోసం కన్నతండ్రిని చంపేసిన కిరాతక తనయుడు

Man: మార్నింగ్ వాక్ చేస్తున్న వ్యక్తిని కాల్చి చంపేశారు..

వివాదంలో మెగాస్టార్ చిరంజీవి నివాసం... హైకోర్టు కీలక ఆదేశాలు

కారును అద్దెకు తీసుకుని సినీ ఫక్కీలో భర్తను హత్య చేసిన భార్య... ఎక్కడ?

కుటుంబ వివాదాలు.. భర్తను హత్య చేసి ఇంటి ఆవరణలో పాతిపెట్టిన భార్య!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

తర్వాతి కథనం
Show comments