Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌' పాటల విడుదల... రేడియో మిర్చి కార్యాలయంలో...

Webdunia
సోమవారం, 27 జూన్ 2016 (16:11 IST)
మోడరన్‌ సినిమా పతాకంపై ఆదిత్య ఓం స్వీయ దర్శకత్వంలో విజయ్‌వర్మ పాకలపాటి సహ నిర్మాతగా యూత్‌ఫుల్‌ హర్రర్‌ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకున్న చిత్రం 'ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌'. ఈ చిత్ర పాటల విడుదల కార్యక్రమం ఇటీవల హైదరాబాద్‌లోని రేడియో మిర్చి కార్యాలయంలో జరిగింది. తొలి ఆడియో సీడీని దర్శక నిర్మాతలు ఆదిత్య ఓం, విజయవర్మలు ఆవిష్కరించి రేడియో మిర్చి ప్రోగ్రామ్‌ హెడ్‌ సాయికి అందజేశారు.
 
 
ఈ కార్యక్రమంలో 'ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌' చిత్రంలో నటించిన నటులు, టెక్నీషియన్లతో పాటు గాయని ఆయుషిషా, గేయ రచయిత తైదల బాపు, మిర్చి స్వాతి, ఆదిత్య మ్యూజిక్‌ సంస్ధ ప్రతినిధులు మాధవ్‌, నిరంజన్‌ చారిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆదిత్య ఓం మాట్లాడుతూ, ''మా చిత్ర ఆడియో ఆదిత్య ద్వారా విడుదల చేయడం చేయడం ఆనందంగా వుంది'' అన్నారు. 
 
మంచి పాటలతో తెలుగులో ఎంట్రీ ఇస్తానని గాయని ఆయుషిషా అన్నారు. గేయ రచయిత తైదల బాపు మాట్లాడుతూ, ''ఆదిత్య ఓం, విజయవర్మల ప్రోత్సాహంతో 'ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌' టైటిల్‌ సాంగ్‌ని జనరంజకంగా రాశాను'' అన్నారు. 

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

రాయలసీమలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు.. అలెర్ట్

ఏపీలో హింసాత్మక ఘటనలు.. ఈసీ సీరియస్.. చర్యలు

టీడీపికి ఓటేశామన్నందుకు తలలు పగులగొట్టారు, ఎక్కడ?

చంద్రబాబుకి భద్రత పెంచిన కేంద్ర ప్రభుత్వం

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments