Webdunia - Bharat's app for daily news and videos

Install App

'జబర్దస్త్' కమెడియన్ నవసందీప్ అరెస్టు

Webdunia
శుక్రవారం, 25 ఆగస్టు 2023 (11:49 IST)
జబర్దస్త్ కమెడియన్ నవసందీప్‌ను మధురానగర్ పోలీసులు అరెస్టు చేశారు. ప్రేమ, ప్రేమతో ఓ యువతిని నమ్మించిన మోసం చేసి కేసులో అతడిని అరెస్టు చేశారు. నవసందీప్ 2018 నుంచి ఓ యువతితో ప్రేమాయణం నడుపుతున్నాడు. ఇద్దరికీ వాట్సాప్ చాటింగ్ ద్వారా పరిచయం అయినట్టు తెలుస్తుంది. వీరిద్దరి ప్రేమ వ్యవహారం ఇంట్లో తెలియడంతో ఆమెను హైదరాబాద్‌కు రప్పించాడు. నాలుగేళ్ళకు ఆమె షేక్‌పేట‌లోని ఓ హాస్టల్‌లో ఉంటుంది. 
 
అతని మాటలు నమ్మిన యువతి శారీరకంగా దగ్గరైంది. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి కోరిక తీర్చుకున్నాడు. ఇటీవల పెళ్లి చేసుకోమని యువతిని నిలదీయడంతో ససేమిరా అన్నాడు. తనకి వేరే యువతితో పెళ్లి నిశ్చియచమైందని చెప్పాడు. దాంతో తాను మోసపోయానని గ్రహించిన యువతి పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేపట్టారు. నవ సందీప్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వ్యభిచారం చేయలేదనీ వివాహితను కత్తితో పొడిచి చంపేసిన ప్రియుడు

ఆదిభట్లలో ఆగివున్న లారీని ఢీకొట్టిన కారు - ముగ్గురి దుర్మరణం

అయ్యా... జగన్ గారూ.. పొగాకు రైతుల కష్టాలు మీకేం తెలుసని మొసలి కన్నీరు...

సమాజానికి భయపడి ఆత్మహత్య చేసుకున్న 14 ఏళ్ల అత్యాచార బాధితురాలు

Crime: భార్యాపిల్లలను బావిలో తోసి హతమార్చేసిన భర్త

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

తర్వాతి కథనం
Show comments