Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాహుబలి 2: తొలి 30 నిమిషాల సినిమా అప్పుడే ఆన్‌లైన్‌లో లీక్

బాహుబలి సినిమా శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా రిలీజైంది. ఈ సినిమా ప్రతిచోట పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. అయితే నెట్లో సినిమా లీక్ కావడం ప్రస్తుతం సినీ యూనిట్‌ను ఆందోళన పరుస్తోంది. ఇంతకీ విషయం ఏమిటంటే?

Webdunia
శుక్రవారం, 28 ఏప్రియల్ 2017 (09:25 IST)
బాహుబలి సినిమా శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా రిలీజైంది. ఈ సినిమా ప్రతిచోట పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. అయితే నెట్లో సినిమా లీక్ కావడం ప్రస్తుతం సినీ యూనిట్‌ను ఆందోళన పరుస్తోంది. ఇంతకీ విషయం ఏమిటంటే? బాహుబలి 2 తొలి 30 నిమిషాల సినిమా అప్పుడే ఆన్‌లైన్‌లో లీకైంది.

సినిమాను లీక్ చేసిందెవరో తెలుసుకునేందుకు ఇప్పటికే పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రభాస్ ఫ్యాన్స్ కూడా నిందితులను కనుగొనే పనిలో పడ్డాడు. గురువారం సాయంత్రం ఈ సినిమా బెన్‌ఫిట్ షోను పలుచోట్ల ప్రదర్శించారు. ఆ సమయంలో వీడియోను రికార్డ్ చేసి నెట్‌లో పెట్టినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. 
 
పైరసీ సినిమాలను ప్రోత్సహించే ఓ ప్రముఖ పైరసీ మూవీ సైట్‌లో కూడా బాహుబలి2 30 నిమిషాల సినిమా హల్‌చల్ చేస్తోంది. పోలీసులు, ఫ్యాన్స్ ఎన్ని చర్యలు తీసుకున్నా ఈ పైరసీని నియంత్రించలేకపోతున్నారు. భారతీయ సినీ చరిత్రలో ఇప్పటివరకు ఇలాంటి సినిమా ఎప్పుడూ రాలేదని టాక్ వస్తోంది. వెండితెరపై ఈ కళాకండాన్ని చూసిన వారంతా సంబ్రమాశ్చర్యాలకు లోనవుతున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మళయాలం అన్ని భాషల్లో సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగారం ఆమె ఆస్తి... విడాకులు తీసుకుంటే తిరిగి ఇచ్చేయాల్సిందే : కేరళ హైకోర్టు

భర్త కళ్లెదుటే మహిళా డ్యాన్సర్‌ను అత్యాచారం చేసిన కామాంధులు

5 మద్యం బాటిళ్లు తాగితే రూ.10,000 పందెం, గటగటా తాగి గిలగిలా తన్నుకుంటూ పడిపోయాడు

రేపు ఏం జరగబోతుందో ఎవరికీ తెలియదు : ఫరూక్ అబ్దుల్లా

పాక్‌‍కు టమాటా ఎగుమతుల నిలిపివేత.. నష్టాలను భరించేందుకు భారత రైతుల నిర్ణయం!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

మల్బరీ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments