స్పెయిన్‌లో రామారావు ఆన్ డ్యూటీ పాటల చిత్రీకరణ

Webdunia
మంగళవారం, 8 మార్చి 2022 (11:18 IST)
Ravi Teja
మాస్ మహారాజా యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ `రామారావు ఆన్ డ్యూటీకి నూతన దర్శకుడు శరత్ మండవ దర్శకత్వం వహించారు, ఈ చిత్రం సుధాకర్ చెరుకూరి  SLV సినిమాస్ LLP ,  RT టీమ్‌వర్క్స్ పై రూపొందుతోంది. ఇప్ప‌టికే టాకీ పార్ట్ పూర్తిచేసుకుంది.
 
తాజాగా, రెండు పాటల చిత్రీకరణ కోసం చిత్ర యూనిట్  స్పెయిన్‌లో దిగింది. ఇప్పటికే ఆ దేశంలో పాటల చిత్రీకరణ ప్రారంభమైంది. దీంతో సినిమా షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తవుతుంది. మ‌రోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఏకకాలంలో జరుగుతున్నాయి.
 
ఇటీవలే, చిత్ర నిర్మాత‌లు ఈ చిత్రం నుంచి  యాక్షన్ ప్యాక్డ్ టీజర్‌ను విడుదల చేశారు, ఇది చాలా క్యూరియాసిటీని సృష్టించింది. సామ్ సిఎస్ సౌండ్‌ట్రాక్‌లను స్కోర్ చేసారు.  త్వరలో సినిమా  సంగీత ప్రమోషన్‌లను ప్రారంభిస్తారు.
 
యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది.  దివ్యాంశ కౌశిక్,  రజిషా విజయన్ హీరోయిన్లుగా నటించారు, వేణు తొట్టెంపూడి రీ ఎంట్రీతో ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు.
 
ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీని సత్యన్ సూర్యన్ ISC నిర్వహిస్తుండగా, ప్రవీణ్ కెఎల్ ఎడిటర్.
 
నటీనటులు: రవితేజ,  దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్, వేణు తొట్టెంపూడి, నాజర్, సీనియర్ నరేష్, పవిత్ర లోకేష్, ‘సర్పట్ట’ జాన్ విజయ్, చైతన్య కృష్ణ, తనికెళ్ల భరణి, రాహుల్ రామ కృష్ణ, ఈరోజుల్లో శ్రీ, మధు సూదన్ రావు, సురేఖ వాణి తదితరులు.
 
సాంకేతిక సిబ్బంది:
కథ, స్క్రీన్‌ప్లే, మాటలు & దర్శకత్వం: శరత్ మండవ
నిర్మాత: సుధాకర్ చెరుకూరి
బ్యానర్: SLV సినిమాస్ LLP, RT టీమ్‌వర్క్స్
సంగీత దర్శకుడు: సామ్ సిఎస్
DOP: సత్యన్ సూర్యన్ ISC
ఎడిటర్: ప్రవీణ్ కెఎల్
ఆర్ట్ డైరెక్టర్: సాహి సురేష్
PRO: వంశీ-శేఖర్

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పవన్ సారీ చెప్తే ఆయన సినిమాలు ఒకట్రెండు రోజులు ఆడుతాయి, లేదంటే అంతే: కోమటిరెడ్డి (video)

ప్రాణం పోయినా అతడే నా భర్త... శవాన్ని పెళ్లాడిన కేసులో సరికొత్త ట్విస్ట్

భూగర్భంలో ఆగిపోయిన మెట్రో రైలు - సొరంగంలో నడిచి వెళ్లిన ప్రయాణికులు

వామ్మో, జనంలోకి తోడేలుకుక్క జాతి వస్తే ప్రమాదం (video)

బలహీనపడుతున్న దిత్వా తుఫాను.. అయినా ఆ జిల్లాలకు ఎల్లో అలెర్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

తర్వాతి కథనం
Show comments