Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినీ ఎడిటర్ శ్రీ జి.జి.కృష్ణారావు మృతి

Webdunia
మంగళవారం, 21 ఫిబ్రవరి 2023 (10:08 IST)
G. G. Krishna Rao
ప్రముఖ సినీ ఎడిటర్ శ్రీ జి.జి.కృష్ణారావు (53) గారు ఈరోజు ఉదయం బెంగళూరులో కన్నుమూశారు. కృష్ణారావు గారు 200కి పైగా సినిమాలకు పనిచేశారు. దాసరి నారాయణరావు గారు, కె విశ్వనాథ్ గారు, బాపు గారు, జంధ్యాల గారు వంటి దిగ్గజ దర్శకులతో ఆయన పనిచేశారు. అతను పూర్ణోదయ, విజయ మాధవి ప్రొడక్షన్స్ వంటి ప్రొడక్షన్ హౌస్‌లతో మరింత సన్నిహితంగా పనిచేశాడు.
 
శంకరాభరణం, సాగరసంగమం, స్వాతిముత్యం, శుభలేక, బొబ్బిలిపులి, సర్దార్పపారాయుడు, సూత్రధారులు, సీతామాలక్ష్మి, శృతిలయలు, ముద్ధమందారం, నాలుగు స్తంబాలత, సిరివెన్నెల, శుభసంకల్పం, స్వరాభిషేకం, ఇంకా చాలా క్లాసిక్స్‌లో ఆయన భాగమయ్యారు.

సంబంధిత వార్తలు

ఛత్తీస్‌గఢ్‌లో లోయలోపడిన వాహనం - 17 మంది మృతి

గుర్తుపట్టలేని విధంగా ఇరాన్ అధ్యక్షుడి మృతదేహం? అక్కడ తోడేళ్లు వున్నాయట

వారంలో ఎక్కువ రోజులు కెఫీన్ తాగుతున్న యువత..

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు.. కవితకు బెయిల్ పొడిగింపు

కౌంటింగ్ నేపథ్యంలో పిఠాపురంలో హింసకు ఛాన్స్ : నిఘా వర్గాల హెచ్చరిక!!

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments