Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేవుడు ఆదేశిస్తే రాజకీయాల్లోకి వస్తా.. స్వచ్ఛమైన పాలన అందిస్తా : రజనీకాంత్

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశంపై సాగుతున్న ఊహాగానాలు మరింతగా చెలరేగాయి. తన అభిమానులతో ఓపిగ్గా ఫోటోలు దిగుతున్నారు. అన్ని జిల్లాల నుంచి వచ్చిన ఆయన అభిమానులు.. తమ అభిమాన హీరో రాజకీయాల్లో

Webdunia
బుధవారం, 17 మే 2017 (17:16 IST)
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశంపై సాగుతున్న ఊహాగానాలు మరింతగా చెలరేగాయి. తన అభిమానులతో ఓపిగ్గా ఫోటోలు దిగుతున్నారు. అన్ని జిల్లాల నుంచి వచ్చిన ఆయన అభిమానులు.. తమ అభిమాన హీరో రాజకీయాల్లోకి రావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో తన రాజకీయ రంగ ప్రవేశంపై రజనీకాంత్ మరోమారు స్పందించారు. దేవుడు ఆదేశిస్తే రాజకీయాల్లోకి వచ్చి, స్వచ్ఛమైన పాలన అందిస్తానని ప్రకటించారు. అయితే, రాజకీయాల్లోకి రావాలనే కోరిక తనకు లేదని, ఒకవేళ దేవుడు ఆదేశిస్తే రాజకీయాల్లోకి వచ్చి అవినీతికి తావులేని స్వచ్ఛమైన పాలన అందిస్తానన్నారు. 
 
అంతేకాకుండా, తాను చెప్పాల్సింది చెప్పేశానని, ఇంకా చెప్పడానికి ఏమీ లేదని అన్నారు. కాగా, చెన్నై కోడంబాక్కంలోని రాఘవేంద్ర కల్యాణ మండపంలో ఐదు రోజుల పాటు జిల్లాల వారీగా అభిమానులను కలుస్తున్నారు. 

సింగపూర్‌లో మళ్లీ కోవిడ్ విజృంభణ.. వారం రోజుల్లో 26 వేల మందికి...

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments